Senior Actor Kavitha : చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు ఇలా అన్ని భాషలలోనూ హీరోయిన్ గా చేసిన కవిత గారు తెలుగులోనూ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ చాలా సినిమాల్లో నటించిన ఆమె అటు రాజకీయాల్లో ఉంటూనే నటి గా సీరియల్స్ లోనూ కనిపిస్తూ నటనను కంటిన్యూ చేస్తున్నారు. ఇక అప్పటి ఇండస్ట్రీ ముచ్చట్లు, గొడవల గురించి తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
విజయ నిర్మల గారు మా ఇంటికి వచ్చి అలా మాట్లాడారు…
ఇటీవల కాలంలో కృష్ణం రాజు గారు, కృష్ణ గారు వెనువెంటనే మరణించడం చాలా బాధించింది అంటూ కవిత గారు ఎమోషనల్ అయ్యారు. వారితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడితే కృష్ణ గారు చాలా ఆప్యాయంగా మాట్లాడిస్తారంటూ తెలిపారు. తన సినిమా ఏదైనా హిట్ ఫ్లాప్ అనే విషయం ఆయన సూటిగా చెప్పేస్తారు. తన సినిమాలైనా అంతే సూటిగా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని చెప్పేస్తారు. ఇక విజయనిర్మల గారు చాలా బాగా మాట్లాడిస్తారు అంటూ వారితో ఉన్న అనుబంధం తెలిపారు.
కృష్ణ గారు కూతురు మహేష్ బాబు వాళ్ళ అక్క పెళ్ళికి పిలవడానికి విజయనిర్మల గారు మా ఇంటికి వచ్చి చెన్నై లో ఉండి ఉంటే ఫోన్ చేసేదాన్ని కానీ హైదరాబాద్ లో ఉన్నావు అందుకే ఇంటికి వచ్చి మరీ పిలుస్తున్నాను అమ్మాయి పెళ్ళికి రా అంటూ పిలిచారట. ఆ రోజున మన విజయనిర్మల నన్ను పిలిచారు అనిపించింది. కానీ ఈ రోజున అనుకుంటే పాత వాళ్లకు మన అనే ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది గుర్తు పెట్టుకుంటారు, ఇప్పుడు అలా ఉండదు ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు కవిత.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…