Senior Actor Krishna veni : 1979 లో ‘నగ్న సత్యం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటి కృష్ణ వేణి ఆ సినిమా తరువాత పలు సినిమాల్లో హీరోయిన్ గానూ అలాగే సహాయక పత్రాల్లోనూ నటించారు. ‘వారాలబ్బాయ్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకున్న కృష్ణ వేణి గారు ఆ సినిమా డైరెక్టర్ రాజచంద్ర ను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే పెళ్ళై పిల్లలున్న రాజచంద్ర ను పెళ్లి చేసుకున్నాక కొన్నేళ్లకు ఆయన అనుమానాస్పద రీతిలో మరణించారు. ఇక కృష్ణ వేణి గారి చెల్లి కూడా నటిగా అందరికీ సుపరిచితురాలే. ఇక కృష్ణ వేణి గారు ప్రస్తుతం సినిమాలను తగ్గించినా సీరియల్స్ లో కనిపిస్తున్నారు. ఇక ఆమె ఆస్తుల గురించి కుటుంబం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
మణికొండలో ఆస్తులన్నీ మనవరాలికి ఇచ్చేసాను…
కృష్ణ వేణిగారు అంతకు ముందు ఉన్న ఎంతో మంది నటులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం చూసి మొదటి నుండి జాగ్రతగా ఉండేవారట. అందుకే కంచంలో నాలుగు ముద్దలు ఉంటేనే ఇతరులకు రెండు ముద్దలు ఇచ్చేదాన్ని కానీ నాకే రెండు ముద్దలు ఉంటే ఇచ్చేదాన్ని కాదు, అలా సంపాదించుకున్న ఆస్తుల్సను కాపాడుకున్నాను అంటూ చెప్పారు.
నా పిల్లలందరికీ ఆస్తులన్నీ ఇచ్చేసాను. మానవరాలికి మణికొండలోని ఆస్తులు రాసిచ్చాను. ఇంక నా వద్ద నాకోసం కొంత పెట్టుకుని మొత్తం రాసిచ్చేసాను. చెన్నై, హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు పిల్లలకు పంచేసాను అంటూ తెలిపారు. అందరినీ సెటిల్ చేసానని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసానని చెప్పారు కృష్ణ వేణి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…