Featured

Senior Actor Murali Mohan : రాజమౌళి తన సినిమాల్లో ఆర్టిస్టులకు పెట్టే కండిషన్స్ ఇవే…: సీనియర్ నటుడు మురళీ మోహన్

Senior Actor Murali Mohan : ‘జగమే మాయ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మురళీ మోహన్ గారు ఆ సినిమా తరువాత వరుసగా హీరోగా అవకాశాలు అందుకుని ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాలలో నటించారు. సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సినిమా నిర్మాణంలోనూ అడుగుపెట్టిన ఆయన పలు సినిమాలను నిర్మించారు. అలాగే రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్న మురళీ మోహన్ గారు తాజగా ఆస్కార్ అవార్డు అందుకున్న ట్రిపుల్ ఆర్ సినిమా గురించి మాట్లాడారు.

రాజమౌళి ఆర్టిస్టులకు కండిషన్స్ పెడతారు…

రాజమౌళి తాను అనుకున్నట్లు సినిమా రావడానికి చాలా కష్టపడుతాడని అందుకోసం రెండు మూడేళ్ళైనా ఎదురుచూస్తుంటాడు అంటూ చెప్పారు. అందుకే ఆయన దగ్గర పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా రెండు మూడేళ్లు కాల్ షీట్స్ ఇచ్చేయాలని ముందే చెబుతాడు. తన సినిమా కోసం అంత కస్టపడుతాడు కాబట్టే రాజమౌళి సినిమాలు అంత సక్సెస్ అవుతున్నాయి. తాను ఒక సీన్ నచ్చకపోయినా తాను అనుకున్నట్లు రాకపోయినా నెలలు కష్టపడి తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చే దాకా కష్టపడి ఆర్టిస్టులను కష్టపెడతాడు.

తనతో పాటే ఆ సినిమా మీదనే పనిచేయాలని ఆర్టిస్టులకు రాజమౌళి సినిమా మొదలు పెట్టే సమయంలోనే కండిషన్స్ పెడతాడు అంటూ మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. ఆర్ఆర్ఆర్ చాలా బాగా ఉందని, ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా బాగా నటించారని ఈ సినిమా తరువాత మల్టీ స్టారర్ సినిమాలు చాలా తెలుగులో రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Bhargavi

Recent Posts

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

7 minutes ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

21 minutes ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

35 minutes ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

44 minutes ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

53 minutes ago

రాజమౌళి గేమ్ ప్లాన్ రివీల్? సోషల్ మీడియాలో పెరుగుతున్న చర్చలు…

ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ మైండ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతి సినిమాకీ ముందుగానే ఖచ్చితమైన…

2 hours ago