Sreekanth: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల వరుస విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయన్ సందర్భంగా ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. ఈనెల 8న ఫస్ట్ గ్లింప్స్ ఇస్తామని కూడా చెప్పారు.
ఇకపోతే ఈ సినిమాలో నటించిన ఒకరు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నటుడు మాట్లాడుతూ సినిమా గురించి కీలక అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించబోతున్నారు అంటూ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పక్కా బ్లాక్ బస్టర్..
ఇలా ఎన్టీఆర్ సినిమా నుంచి ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ భారీగా ఉంటుందని తప్పకుండా ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది అంటూ దేవర నటుడు ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…