Featured

Senior Journalist Bhardwaja : డబ్బులు పెట్టి అవార్డు కొన్నారా?? నాటు నాటు పాటకి గోల్డెన్ గోల్డ్ అవార్డు రావడం వెనుక షాకింగ్ ఫాక్ట్స్…!

Senior Journalist Bhardwaja : ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. అందులోనూ జక్కన్న డైరెక్షన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టాయి. అయితే వారి కష్టానికి ఫలితంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇంతవరకు ఆసియన్ పాటకు ఈ అవార్డు మొదటిసారి రావడం, అందునా మన తెలుగు సినిమాకు రావడంతో అందరికీ ఈ అవార్డు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ పాట కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ పడిన కష్టానికి మంచి ఫలితం దక్కిందని చెప్పొచ్చు. ఇక గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు నాటు నాటు పాటకు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా అటు ఇండియన్స్ మొత్తం గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు. మరో వైపు ఆర్ఆర్ఆర్ కి వస్తున్న అవార్డులాన్నీ కొనుకుంటున్నవి అంటూ మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

అవార్డును రాజమౌళి కొన్నాడా…

నాటు నాటు పాటకి కీరవాణి కి అవార్డు రావడం పట్ల ఇప్పుడు నెట్టింట్లో చర్చ నడుస్తోంది. అంతకుముందు తెలుగులో నాటు నాటు కంటే గొప్పగా పాటలు లేవా, లేక మ్యూజిక్ డైరెక్టర్ల్స్ లేరా అనే మాటలు వినిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి భరద్వాజ గారు మాట్లాడుతూ అవార్డు ఈ పాటకు వచ్చినందుకు అంతకుముంది పాటలు, మ్యూజిక్ డైరెక్టర్లు వేస్ట్ అనుకోవడం పొరపాటు. ఒకవేల అప్పటి వారికి లాబీయింగ్ అనేది తెలిసి ఉంటే ఖచ్చితంగా అవార్డు వచ్చి ఉందేది అంటూ అభిప్రాయపడ్డారు. రాజమౌళి సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయాల కంటే మార్కెట్ అనే విషయం మీద ఎక్కువ ఆలోచిస్తాడు. తెలుగులో మార్కెట్ గురించి ఆలోచించే దర్శకులు చాలా తక్కువ అంటూ చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయ వేదికగా రాజమౌళి అందుకుంటున్న అవార్డులన్నీ తన మార్కెట్ పెంచుకోడానికి ఉపయోగపడుతాయి అంటూ తెలిపారు.

అందుకోసం రాజమౌళి అవార్డుల విషయంలో డబ్బులు ఖర్చు పెట్టి లాబియింగ్ చేసి ఉండవచ్చు. ఎక్కడైనా లాబియింగ్ చేస్తేనే అవార్డులు వస్తాయి. అయినా రాజమౌలి తనని తాను ప్రపంచ మార్కెట్ కి పరిచయం చేసుకుంటూ తెలుగు సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు ఇది పాజిటివ్ అంశం, ఇప్పుడు ఫిల్మ్ క్రిటిక్ అవార్డు అలానే గోల్డెన్ గోలబ్ వచ్చాయి. ఇకపై ఆస్కార్ కూడా ఏదో ఒక కేటగిరిలో రావొచ్చు. ఇదంతా కూడా తన మార్కెట్ ను విస్తృతపర్చుకోడానికి అలానే తనను ఇంకొంచం ఎత్తుకు ఎదగడానికి రాజమౌళి ఉపయోగించుకుంటారు అందులో తప్పు లేదు అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago