Categories: FeaturedMovie News

Senior Journalist Imandhi Ramarao : ఆదుర్థి సుబ్బారావు, ఆత్రేయ తేనెమనసులు సినిమా హీరోయిన్ సుకన్య ప్రేమలో పడి జీవితాలు ఎలా నాశనం చేసుకున్నారు..?? సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : ఎడిటర్ గా ప్రయాణం మొదలు పెట్టి ఆ తరువాత డైరెక్టర్ గా మారి ఎన్నో కుటుంబ కథా చిత్రాలను తీసి నాగేశ్వరావు గారికి ముఖ్యంగా ఎన్నో హిట్ సినిమాలను ఇచ్చిన దర్శకులు ఆదుర్థి సుబ్బారావు గారు. ఆయన మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, తేనెమనసులు, కన్నె మనసులు వంటి ఎన్నో సినిమాలను తీశారు. మొదట బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆదుర్థి గారు ఆ తరువాత ఎడిటర్ గాను స్క్రీన్ రైటర్ గాను పనిచేసారు. అయితే ఆయన ఎన్నో మంచి చిత్రాలను తీసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఆయన ఒక హీరోయిన్ ప్రేమలో పడి ఎలా ఆయన జీవితాన్ని నాశనం చెసుకున్నారో సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు తెలిపారు.

తేనె మనసులు సినిమా తరువాత జీవితం నాశనం…

ఆదుర్థి గారిలోని ప్రతిభ చూసి ఎడిటర్ గా ఉన్న ఆయనను దుక్కిపాటి మాదిసూదన్ రావు గారు నాగేశ్వరావు గారి సినిమాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే మొదట ఒక సినిమా చూసి ఆపైన సినిమా డైరెక్షన్ చేస్తానని చెప్పిన ఆయన అలా సినిమా డైరెక్షన్ చేసారు. ఇక మెలో డ్రామా సినిమా తీయడంలో ఆదుర్థి గారితో పోటీ పడేవారు ఎవరూ లేరు అనేంతగా ఆయన సినిమా తీసేవారు.

అలా కృష్ణ హీరోగా ‘తేనెమనసులు’ సినిమా తీయగా అందులో సుకన్యను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత ఆమె మత్తులో పడిన ఆదుర్థి గారు సినిమా మీద ఆసక్తి తగ్గిపోయి ఆమె చుట్టూ తిరిగి జీవితం నాశనం చేసుకున్నారు. ఆయన అకాల మరణం తరువాత ఆయన ద్వారా సుకన్య ఆత్రేయ గారికి పరిచయమై ఆయన కూడా సుకన్య మోజులో పడి పాటలు రాయడం మరచి పోయి జీవితం నాశనం చేసుకున్నారు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago