Featured

Senior Journalist Imandhi Ramarao : జనవరి 1 వస్తే ఆ నటుడు తెల్లవార్లు తాగేవాడు… అలనాటి నటులు కొత్త సంవత్సరం వేడుకలు ఎలా జరుపుకునే వారంటే..: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : నూతన సంవత్సర వేడుకలంటే అందరూ 31 రాత్రి మేల్కొని కొత్త సంవత్సరంకు స్వాగతం పలుకుతారు. అయితే మరి సినిమా తారలు ఎలా సెలెబ్రేట్ చెసుకుంటారో అని చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పటి తరాలైతే విదేశాలకు వెళ్లడమే లేక పబ్స్ పార్టీస్ అంటూ ఎంజాయ్ చేస్తారు. మరి అలనాటి తారలు న్యూ ఇయర్ ను ఎలా ఆహ్వానించేవారో సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు పంచుకున్నారు.

రాత్రంతా తాగేవాళ్ళు…

మద్రాస్ లో తెలుగు తరాలందరూ నూతన సంవత్సరం నాడు చాలా ఎంజాయ్ చేసేవారంటూ ఇమంది గారు తెలిపారు. సావిత్రి గారైతే తన చేతికి ఎంత డబ్బు అందితే అంత డబ్బు ఎడమ చేతితో పనివాళ్లకు ఇచ్చేవారట. ఇక ఏడేళ్లు పైబడిన డ్రైవర్ కు ఆ కారును ఇచ్చేసేవారట. యాభై వేలకు పైనే ధర ఉన్న పట్టు చీరను ధరించి అందరికీ కానుకలు ఇచ్చి పంపేవారట సావిత్రి. ఇక రామారావు గారు ప్రతి ఒక్కరికీ బేధం లేకుండా 101 రూపాయలు కవర్లో పెట్టి ఇచ్చేవారట. ఇక దాసరి గారి ఇంట్లో అయితే అయ్యప్ప స్వాముల భజన 12 గంటల వరకు జరిగేదట.

ఆ తరువాత అక్కడే అల్పాహార ఏర్పాటు ఆ తరువాత 101 రూపాయలు ప్రతి ఒక్కరికీ ఇచ్చేవారట. ఇక శోభన్ బాబు గారు జర్నలిస్ట్ లను పిలిచి వారికి తెలియకుండా ఏదైనా పుస్తకంలో ఉంచి ఇచ్చేవారట. ఎవరికి ఎంత ఇచ్చేవరో ఎవరికీ తెలియకుండా ఇచ్చేవారట. ఇక జగ్గయ్య గారి ఇంట్లో మాత్రం వేడుకలు బాగా జరిగేవట. ఆయన పుట్టినరోజు, నూతన సంవత్సరం ఒకే రోజు కావడంతో అన్నా నగర్ ఆయన ఇంటి టెర్రస్ మీద మంచి విందు ఏర్పాటు చేస్తే ఆత్రేయ వంటి ఎంతో మంది వచ్చి ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ కి వెల్కమ్ పలికేవారట. రాత్రంతా అక్కడే తాగి ఎంజాయ్ చేసేవారంటూ ఇమంది రామారావు గారు చెప్పారు.

Bhargavi

Recent Posts

40 దాటినా ఫిట్‌గా రొనాల్డో… ఈ ఒక్క అలవాటు మీకూ మార్పు తీసుకురాగలదు!

ఫుట్‌బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో ​​రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…

6 minutes ago

బుద్ధ పౌర్ణిమ 2026: ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినం.. ప్రాముఖ్యత, ఆచరణ విధానం!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…

14 minutes ago

కళ్ల సమస్యలు పోతాయట! ఈ వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…

32 minutes ago

ట్రెండ్ కోసం ఈ పేర్లు పెడుతున్నారా? మీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు!

పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…

40 minutes ago

డబ్బు కలలు వస్తున్నాయా? మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది!

నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…

49 minutes ago

పరశురామ ద్వాదశి ప్రత్యేకత ఏమిటి?.. భక్తులు ఎందుకు చేస్తారు?

హిందూ పంచాంగంలో ప్రతి పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో వైశాఖ మాసంలో వచ్చే పరశురామ ద్వాదశి కూడా…

58 minutes ago