Categories: FeaturedMovie News

Senior Journalist Imandhi Ramarao : విడాకులు తీసుకోబోతున్న సానియా మీర్జా… షోయబ్ మాలిక్ మోసం చేశాడా… ఆ గొడవలు ఏంటి : ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : ప్రేమ-పెళ్లి-విడాకులు ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది. ఎంతోమంది సెలబ్రిటీ జంటలు వారి పెళ్లిని పెటాకులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా చేరనుంది అంటూ కథనాలు వినపడుతున్నాయి. గత కొన్నిరోజులుగా సానియా మీర్జా సోషల్ మీడియల్ పెడుతున్న పోస్ట్లు ఈ కథనాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. సానియా మీర్జా టెన్నిస్ క్రీడాకారిణి కాగా భర్త షోయబ్ మాలిక్ పాకిస్థాన్ క్రికెటర్. సానియా మీర్జా కు మొదట షోరబ్ మీర్జా అనే వ్యాపారావేత్తతో ఎంగేజ్మెంట్ అయిన తరువాత క్యాన్సిల్ చేసుకుని షోయబ్ మాలిక్ నూ వివాహం చేసుకుంది. ఇక షోయబ్ మాలిక్ కి కూడా సానియా మీర్జా తో వివాహం రెండవది. అంతకుముందు అయేషా సిద్ధిఖి అనే యువతి తో పెళ్లి జరిగి ఆమెకు విడాకులు ఇచ్చి సానియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2018 లో ఒక బాబు ఇజాన్ మీర్జా మాలిక్ పుట్టాడు. బాబు పుట్టాక టెన్నిస్ కి దూరమైన సానియా గత కొంతకాలంగా భర్త తో గొడవలు ఉన్నట్లు బంధువుల ద్వారా బయటికి లీక్ అయిన సమాచారం. ఇక ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడారు.

షోయబ్, సానియాను మోసం చేసాడా…

ఇమంది రామారావు గారు మాట్లాడుతూ క్రీడాకారిణి గా ఎంత గుర్తింవు తెచ్చుకుందో సానియా తన అందంతో కూడా అంతే పాపులర్ అయింది అంటూ అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ లో సినిమా ఆఫర్స్ కూడా అందుకున్న సానియా చేయడాసనికి అంగీకరించలేదు. అయితే ఒక టాలీవుడ్ హీరో ప్రేమలో బాగా ఉండేది. తండ్రి ఒప్పుకోక పోవడం వల్ల వేరే పెళ్లి చేసుకుంది. మొదటి నుండి కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొందని కథనాలు వినపడేవి.

ఇద్దరూ క్రీడాకారులు కావడం ఎవరి కెరీర్ వాళ్లకు ముఖ్యం కావడం కూడా ఇక్కడ సమస్య. ఇక షోయబ్, సానియా ను మోసం చేశాడంటూ పాకిస్తాన్ మీడియా కథనలను ప్రసారం చేస్తోంది. ఆమె ఇంటర్వ్యూ ల్లో కూడా నేను ఇండియా లో ఇక ఉండబోతున్నాను అన్నట్లుగా మాట్లాడటం వాళ్ళు విడిపోతారు అన్న వార్తకు ఊత్తమిచ్చారు. ఇక తన బిడ్డ తనకు చాలు అన్నట్లుగా సానియా నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అంటూ ఇమంది రామారావు గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago