Categories: FeaturedMovie News

Senior Journalist Imandhi Ramarao : సావిత్రి, జెమిని గణేశన్ విడిపోడానికి రాజశ్రీ కారణమా??సావిత్రి ఆస్తులను కొట్టేసిందా?? అసలు వాస్తవాలు ఏమిటి : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళంలో సినిమాల్లోకి అడుగుపెట్టిన అలనాటి నటి రాజశ్రీ గారు. తెలుగు వారికైతే ఎక్కువగా రాజకుమారిగా నటించిన రాజశ్రీ స్వస్థలం ఏలూరు దగ్గర ఊరు. జానపద సినిమాల్లో రాజకుమారిగా ఎక్కువగా నటించిన రాజశ్రీ ఎన్నో సినిమాల్లో అగ్ర హీరోలందరి సరసనా నటించింది. అలానే అన్ని సౌత్ భాషల్లోనూ నటించిన రాజశ్రీ గారి మీద అప్పట్లో కొన్ని పుకార్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఇక ఆమె జీవితం గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

సావిత్రి, జెమిని గణేశన్ విడిపోడానికి కారణం…

ఇమంది గారు మాట్లాడుతూ రాజశ్రీ గారు అప్పట్లో బిజీ ఆర్టిస్ట్ గా ఉండేవారు, బాగా ఆస్తులను సంపాదించారు అంటూ చెప్పారు. ఇక అన్ని భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో ఎంఎల్సి పాంచజన్యం ను పెళ్లిచేసుకున్నారు. పెళ్లయ్యాక ఒక ఐదేళ్ళకే ఆయన మరణించడం మళ్ళీ మద్రాస్ వచ్చి సినిమాల్లో బిజీ అయ్యారు రాజశ్రీ. అయితే ఆస్తులను బాగానే సంపాదించారు. కానీ అప్పట్లో సావిత్రి గారి ఆస్తులను రాజశ్రీ గారు తీసుకున్నారు.

సావిత్రి, జెమిని గణేశన్ మధ్య గొడవలు రావడానికి ఆవిడే కారణం అనే ప్రచారం జరిగేది కానీ అవన్నీ నిజాలు కావు, రాజశ్రీ గారు ఎంతో అస్థి సంపాదించారు ఇంకొకరి అస్థి అవసరం లేదు. సావిత్రి గారు భర్తతో విడిపోడానికి, గొడవ పడటానికి కారణాలు వేరే ఉన్నాయి. సావిత్రి గారు జెమినీ గణేశన్ మీద ఎంత విరక్తి చెందక పోతే ఆయన ఒకసారి ఇంటివద్దకు వస్తే కుక్కలను వదిలారు ఆయన మీదకు, అసలు వాళ్లిద్దరి గొడవకు ఈమె కారణం కాదు అంటూ ఇమంది గారు విశ్లేషించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago