Featured

Senior NTR: కెరియర్ మొదట్లోనే ఏ హీరో చేయని సాహసం చేసిన సీనియర్ ఎన్టీఆర్… అప్పట్లో ఇది ఒక సంచలనమే!

Senior NTR: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాలలో నెగటివ్ పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

Senior NTR: కెరియర్ మొదట్లోనే ఏ హీరో చేయని సాహసం చేసిన సీనియర్ ఎన్టీఆర్… అప్పట్లో ఇది ఒక సంచలనమే!

కెరియర్ మొదట్లో హీరోగా ఇండస్ట్రీలో రాణించాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఒకవైపు తనకు హీరో అవకాశాలు వస్తున్నప్పటికీ మరోవైపు నెగిటివ్ పాత్రలు చేస్తూ తన కెరీర్లో పెద్ద సాహసమే చేశారు.
సాధారణంగా ఏ హీరో అయినా తనకు హీరో అవకాశాలు వస్తే నెగిటివ్ పాత్రలు చేయడానికి ఇష్టపడరు కానీ ఎన్టీఆర్ వైవిధ్యమైన పాత్రలలో నటించాలనే ఉద్దేశంతో ఇలా నెగిటివ్ పాత్రలో కూడా నటించారు.

Senior NTR: కెరియర్ మొదట్లోనే ఏ హీరో చేయని సాహసం చేసిన సీనియర్ ఎన్టీఆర్… అప్పట్లో ఇది ఒక సంచలనమే!

ఇలా నెగటివ్ పాత్రలు మాత్రమే కాకుండా రఘురామయ్య హీరోగా నటించిన మాయా రంభ సినిమాలో న‌ల‌కూబ‌రుడిగా ఎన్టీఆర్ విల‌న్‌గా న‌టించారు. ఇక రాజు పేద సినిమాలో ఎన్టీఆర్ పూర్తిగా డీ గ్లామ‌రైజ్డ్ పాత్ర‌లో క‌నిపించారు.

చింపిరి జుట్టు, చినిగిపోయిన దుస్తులలో ఎన్టీఆర్…

ఇలా ఒక హీరో ఈ విధమైనటువంటి డీ గ్లామ‌రైజ్డ్ పాత్రలో నటించడానికి ఎవరూ ఒప్పుకోరు. కానీ ఎన్టీఆర్ మాత్రం అప్పట్లో ఇలాంటి డీ గ్లామర్ పాత్రలో ఫేస్‌కు నలుపు రంగుతో పాటు చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలు ధరించి ఎన్టీఆర్ నటించారు. ఇలా కెరియర్ మొదట్లోనే ఎన్టీఆర్ పెద్ద సాహసం చేసి ఇలాంటి పాత్రల్లో నటించారని చెప్పాలి. కెరీర్ మొదట్లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఎన్టీఆర్ కూడా ఎన్నో విభిన్న పాత్రలలో నటించారు. ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్
మల్లీశ్వరి – పాతాలభైరవి సినిమాల్లో హీరోగా న‌టించి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago