Featured

Serial Actor Satish: నటి సీత వందకోట్ల ఆస్తులు ఎలా పోయాయో బయట పెట్టిన సీరియల్ నటుడు సతీష్!

Serial Actor Satish: ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాలలో అద్భుతమైన నటిగా ఎన్నో సినిమాల్లో నటించి అందరిని మెప్పించిన నటి సీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో పార్థిబన్ తో ప్రేమలో పడి 1990లో అతన్ని వివాహం చేసుకుంది. 2001లో ఆమె వ్యక్తిగత కారణాలవల్ల అతనితో విడాకులు తీసుకున్నారు.

Serial Actor Satish: నటి సీత వందకోట్ల ఆస్తులు ఎలా పోయాయో బయట పెట్టిన సీరియల్ నటుడు సతీష్!

ఈమె తనతో విడాకులు తీసుకున్న సమయానికి తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇక సీత తన భర్తతో విడాకులు తీసుకున్న తరువాత తిరిగి సీరియల్ నటుడు సతీష్ రెండవ వివాహం చేసుకుందని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.వీరిద్దరికీ అబ్బాయి కూడా జన్మించారని అలాగే సీతను పెళ్లి చేసుకొని సతీష్ వేల కోట్ల ఆస్తులను తీసుకుని దారుణంగా మోసం చేశారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Serial Actor Satish: నటి సీత వందకోట్ల ఆస్తులు ఎలా పోయాయో బయట పెట్టిన సీరియల్ నటుడు సతీష్!

ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సతీష్ ఈ విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఇదంతా కేవలం మీడియా కల్పితాలు అంటూ సమాధానం చెప్పారు. మేమిద్దరం కేవలం మంచి స్నేహితుల మేనని అసలు వివాహం కూడా చేసుకోలేదని సతీష్ ఈ సందర్భంగా వెల్లడించారు.

మీడియా కల్పితాలు మాత్రమే…

ఇకపోతే తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సీత ఒక అబ్బాయి కావాలని మగ పిల్లాడిని దత్తత తీసుకున్నారని సతీష్ క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే తన వేలకోట్ల ఆస్తులు గురించి మాట్లాడుతూ తన ఆస్తిపాస్తులను ఎక్కడికీ పోలేదని తన దగ్గరే ఉన్నాయని తన ఆస్తులను తీసుకొని తనను మోసం చేశాడంటూ కొన్ని పత్రికలు ఇలాంటి కథనాలు సృష్టించారని ఇలాంటి వార్తలు చూసి తాము నవ్వుకున్నామని ఈ సందర్భంగా సతీష్ నటి సీత గారితో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

52 minutes ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

1 hour ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

3 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

3 hours ago

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు.!

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…

4 hours ago

కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్ ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…

4 hours ago