Serial Actress Karuna Bhushan : సీరియల్ ఆర్టిస్ట్ గా 2007లో వచ్చిన ‘యువ’ సీరియల్ తో తెలుగు తెరకు పరిచయమైన ఆర్టిస్ట్ కరుణ. మొదట్లో సీరియల్ లో అంతగా గుర్తింపు రాకపోయినా టీవీ షో ‘విహారి’ ద్వారా కొత్త ప్రదేశాలను చూపుతూ వాటి విశిష్టతను వివరిస్తూ చేసిన కార్యక్రమం ద్వారా బాగా పాపులర్ అయింది. ఇక ఆ షో తరువాత పలు సీరియల్స్ అలాగే సినిమాల్లోనూ అలరించిన కరుణ ప్రస్తుతం సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తోంది.
రష్మీ తో గొడవ…
జబర్దస్త్ తో ఫేమస్ అయిన యాంకర్ రష్మీ తొలినాళ్లలో కరుణ, నిహారిక వంటి ఆర్టిస్టులతి కలిసి పనిచేసింది. యువ సీరియల్ లో వారితో కలిసి పనిచేసినప్పటి నుండే వీరికి పరిచయం ఉంది. అయితే అప్పట్లో రష్మీ కి కరుణ కు అసలు పడేది కాదంటూ వార్తలు వినిపించేవి. వీటి మీద రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కరుణ మాట్లాడుతూ పనిచేసేటపుడు వచ్చే బేదాభిప్రాయాలు కానీ మరే ఇతర గొడవలు తమకు లేవని చెప్పింది.
ఇప్పటికీ మేమిద్దరం స్నేహితులుగానే ఉన్నామంటూ మా చిన్న చిన్న గొడవలను మీడియానే పెద్దదిగా చేసి చూపిందని తెలిపింది. ఇక రష్మీ ఇప్పుడు టాప్ యాంకర్ గా ఉంది నేను లేననే బాధ నాకు లేదు. నేను చేయగలిగినవి తాను చేయలేదు, తాను చేయగలిగినవి నేను చేయలేను అంతే ఒకరితో పోల్చుకుంటే మన జీవితం ఆనందంగా ఉండదు అంటూ కరుణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…