Movie News

serial Actress Madhavi: అయినవాళ్లే నమ్మించి మోసం చేశారు… ఆవేదన వ్యక్తం చేసిన గుప్పెడంత మనసు సీరియల్ దేవయాని!

serial Actress Madhavi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇందులో వసు రిషి క్యూట్ లవ్ స్టోరీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సీరియల్ ద్వారా రిషి పెద్దమ్మగా ఎంతో ఫేమస్ అయ్యారు నటి దేవయాని అలియాస్ మిర్చి మాధవి.

మిర్చి మాధవిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె ఈ సీరియల్లో దేవయాని పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తూ మెప్పించినటువంటి ఈమె నిజజీవితంలో మాత్రం అయిన వాళ్ల చేతిలో దారుణంగా మోసపోయిందని తాజాగా తాను మోసపోయిన విషయం గురించి బయట పెడుతూ ఎవరు కూడా ఇలా మోసపోవద్దు అంటూ అందరికీ హెచ్చరించారు.

అయినవాళ్లే తనని నమ్మించి సుమారు 5 లక్షల వరకు మోసం చేశారని ఈమె తెలియజేశారు.తనకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం గురించి పెద్దగా అవగాహన లేదు అయితే తనకు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని చెప్పి సుమారు 5 లక్షల వరకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయించి నాకు తెలియకుండా ఆ డబ్బులు మొత్తం వాళ్లు సొమ్ము చేసుకుని తనని మోసం చేశారని తెలిపారు.

serial Actress Madhavi: ఐదు లక్షలు నష్టపోయాను…

ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తనకు డబ్బును నష్టపోయాననే బాధ కన్నా నమ్మిన వాళ్లే తనని దారుణంగా మోసం చేశారని ఈమె బాధపడ్డారు.ఇక స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేనటువంటి వారు ఇతరులను నమ్మి తనలాగా మోసపోవద్దని అందరికీ ఇది ఒక గుణపాఠం కావాలి అంటూ ఈ సందర్భంగా ఈమె తాను నష్టపోయిన డబ్బు గురించి తెలియజేశారు.ఇక ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago