Featured

Serial Artist Karuna bhushan : కొడుకు మాటలకు ఎమోషనల్ అయిన సీరియల్ నటి కరుణ… తనతో ఫ్రెండ్లీ గా ఉంటానంటూ…!

Serial Artist Karuna bhushan : సీరియల్ ఆర్టిస్ట్ గా 2007లో వచ్చిన ‘యువ’ సీరియల్ తో తెలుగు తెరకు పరిచయమైన ఆర్టిస్ట్ కరుణ. మొదట్లో సీరియల్స్ లో అంతగా గుర్తింపు రాకపోయినా టీవీ షో విహారి ద్వారా కొత్త ప్రదేశాలను చూపుతూ వాటి విశిష్టతను వివరిస్తూ చేసిన కార్యక్రమం ద్వారా బాగా పాపులర్ అయింది. ఇక ఆ షో తరువాత పలు సీరియల్స్ అలాగే సినిమాల్లోనూ అలరించిన కరుణ ప్రస్తుతం సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తోంది. ప్రస్తుతం వైదేహి పరిణయంలో నటిస్తున్న కరుణ తన కెరీర్ కుటుంబం గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కొడుకు మాటలకు ఎమోషనల్…

కరుణ గారు మొదటి సారి తన కొడుకుతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక తన కొడుకు ఏ విషయం దాచకుండా అన్నీ చెప్తాడని ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడంటూ చెప్పారు. పేరెంట్స్ ఇద్దరూ చాలా ఇష్టం అంటూ కరుణ కొడుకు చెప్పగా అమ్మ బిజీ ఉన్నపుడు బాగా మిస్ అయినపుడు ఫోన్ చేసి చెప్తానని, తాను బాగా రెడీ అయినా కంప్లిమెంట్స్ ఇస్తానంటూ, కొంచం సరిగా రెడీ అవ్వకపోతే బాగోలేదని కుడా స్ట్రైట్ గా చెప్పేస్తాడట. ఇక నాన్న, అమ్మ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే మాత్రం చెప్పలేను అంటూ చెప్పాడు. ఇక కొడుకు గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు కరుణ భూషణ్.

తాను ఏదైనా ఒక ఫ్రెండ్ లాగా అన్నీ చెప్తాడు, చాలా పరిణితి చెందిన వాడిగా ప్రవర్తిస్తాడు అంటూ చెప్పారు. ఎవారితో అయినా గొడవపడి వచ్చినా దాచకుండా ఇలా జరిగింది నేను ఇలా చేశాను అంటూ నాతోను వాళ్ళ నాన్నతోను చెప్పేస్తాడు అంటూ చెప్పారు. ఇక అమ్మ చేసే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమంటూ కరుణ కొడుకు చెప్పగా, కరుణ తన కొడుకు గురించి చెబుతూ మోడరన్ బట్టల్లో అందంగా రెడీ అయ్యినపుడు నువ్వు హాట్ గా ఉంటావ్ అమ్మ అంటూ కూడా చెప్తాడని, తాను ఏమనుకుంటాడో అది చెప్పేస్తాడు అంటూ చెప్పారు కరుణ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago