ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్యమీరా రాజ్‌పుత్ సోషల్ మీడియా వేదికగా బాత్రూంలో మిర్రర్ సెల్ఫీ తీసుకున్న ఫోటోని షేర్ చేశారు.అయితే ఈ ఫోటో షేర్ చేయడంతో నేటిజెన్లు కూడా ఈ ఫోటో గురించి పెద్దగా పట్టించుకోలేదు.ఎప్పుడైతే ఈ ఫోటో పై స్వయంగా నటుడు షాహిద్ కపూర్ కామెంట్ చేశారో అప్పుడే ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ సందర్భంగా షాహిద్ కపూర్ తన భార్య షేర్ చేసిన ఫోటోపై కామెంట్ చేస్తూ తను సెల్ఫీ దిగడానికి కనీసం బాత్రూం నుంచి బయటకు వచ్చే వరకు కూడా వేచి ఉండలేకపోయింది అంటూ కామెంట్ చేశారు. ఈ విధంగా తన భర్త తన గురించి ఇలా ట్రోల్ చేయడంతో స్పందించిన మీరా తనదైన శైలిలో కౌంటర్ వేశారు.
ఈ క్రమంలోనే మీరా రాజ్ పుత్ తన భర్త షాహిద్ కపూర్ చేసిన కామెంట్ కి రిప్లై ఇస్తూ ఇషాన్ కట్టర్‌కు పోస్ట్ చేయాల్సిన ఈ కామెంట్ పొరపాటుగా తనకు పోస్ట్ చేశారేమో అంటూ సెటైరికల్ కామెంట్ చేశారు. ఇలా వీరిద్దరూ ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకోవడం, కౌంటర్లు ఇవ్వడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…