దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబర్స్ గా ఫేమస్ అయినా వీరిద్దరు ఎన్నో వీడియో సాంగ్స్ వెబ్ సిరీస్ లో నటిస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే వీరు తరచూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండటం వల్ల వీరికి సంబంధించిన విషయాల గురించి షేర్ చేయటం వల్ల వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సందేహాలు వ్యక్తం చేశారు.
ఇటీవల ఈ విషయాన్ని వీరిద్దరూ బహిర్గతం చేశారు. ఇక ఒకరినొకరు ప్రేమించుకుంటున్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై షణ్ముఖ్ తల్లిదండ్రులు స్పందించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా షన్ను పేరెంట్స్ మాట్లాడుతూ…
వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి మాకు తెలియదని మేము కూడా టీవీ షో లో చూసి ప్రేమించుకున్నట్లు తెలుసుకున్నామని ఈ సందర్భంగా షణ్ముఖ్ తల్లిదండ్రులు వెల్లడించారు. ఇక వీరు పెళ్లి గురించి మాట్లాడుతూ వీరి పెళ్లి విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే దీప్తి సునయన తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని ఈ సందర్భంగా షణ్ముఖ్ తల్లి వెల్లడించారు. ఒకవేళ వారు ఒప్పుకున్న దీప్తి సునయన పెళ్లి ఇప్పుడే చేయమని ఇంకా షణ్ముఖ్ అన్నయ్య ఉన్నారని తనకు పెళ్లి అయిన తర్వాతే పెళ్లి చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…