Featured

Shanthi Swaroop : సొంతఊరిలో హోమ్ టూర్ చేసిన జబర్దస్త్ శాంతి స్వరూప్… వైరల్ అవుతున్న వీడియో…

Shanthi Swaroop : కృష్ణ నగర్ లో ఆఫీస్ బాయ్స్ నుంచి జబర్దస్త్ కామెడీ షో వరకూ తన ప్రస్థానంలో ఎన్నో కష్టాలు పడినా ప్రస్తుతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు శాంతి స్వరూప్. శాంతి స్వరూప్ గా కన్నా జబర్దస్త్ శాంతి గానే అందరికీ పరిచయం. అన్నీ లేడీ గెటప్ లే వస్తున్నా నిరాశ పడకుండా ఆ లేడీ గెటప్ లతోనే అందరినీ అలరిస్తున్నాడు. శాంతి స్వరూప్ జబర్దస్త్ తోనే కాదు తన యూట్యూబ్ చానల్ తో కూడా అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా శాంతి స్వరూప్ తన సొంత ఊరిలోని ఇంటిని హోమ్ టూర్ వీడియో చేసి అభిమానులతో పంచుకున్నాడు.

సొంతఊరితో తన అనుబందాన్ని తెలియజేస్తూ…

ఇటీవల సోషల్ మీడియాలో హోమ్ టూర్ వీడియోలు ఎక్కువ అయ్యాయి. సినీతారల నుంచి సీరియల్స్ ఆర్టిస్టులు, జబర్దస్త్ కమెడియన్లు అందరూ తమ సొంత ఇల్లులు అభిమానులు చూడలేరని వారి కోసం హోమ్ టూర్ వీడియోలు చేస్తుంటారు. ఇటీవల శాంతి స్వరూప్ తాను పుట్టి పెరిగిన నెల్లూరు జిల్లా, జిట్రగుంట గ్రామంలోని వారి సొంత ఇల్లుని హోమ్ టూర్ వీడియో చేశాడు.

కెరీర్ పరంగా హైదరాబాద్ లోనే ఉంటున్నాను అని సొంత ఊరు వచ్చి చాలా ఏళ్లయింది అని చెప్తూ తాను పుట్టి పెరిగిన ఇంటిని చూపించాడు. ఈ వీడియో ద్వారా సొంత ఊరితో వాళ్ళ ఇంటితో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అయితే ప్రస్థుతం శాంతి స్వరూప్ చేసిన ఈ హోమ్ టూర్ వీడియో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago