బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆదివారంతో 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు షారుఖ్ ఖాన్. ‘సర్కస్ అండ్ ఫౌజీ’ అనే టీవీ షో ద్వారా కింగ్ ఖాన్ నటనపై ఉన్న ఆసక్తితో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టడం జరిగింది. 1992 లో ‘దివానా’ అనే చిత్రంతో బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు షారుఖ్ ఖాన్. అందులో రిషి కపూర్, దివ్య భారతి స్టార్ యాక్టర్స్ కూడా నటించారు.
ఆ తర్వాత షారుక్ తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే.. తన కష్టంతోనే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు షారుక్.. బాలీవుడ్ లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక మైన పేజీ ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం విజయాలలో కాస్త వెనుకపడినా త్వరలో ఒక అద్బుతమైన విజయంతో ఇదివరకటి షారుఖ్ ను మళ్లి చూడగలమని ఆశిద్దాం..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…