Movie News

Sharwanand: రామ్ చరణ్ కూతురి కోసం సర్ప్రైజ్ గిఫ్ట్స్ తీసుకువచ్చిన శర్వానంద్.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Sharwanand: శర్వానంద్ రాంచరణ్ ఇద్దరు కూడా ఎంతో ప్రాణ స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. చిన్నప్పటినుంచి స్నేహితుడిగా ఉన్నటువంటి రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా శర్వానంద్ వివాహం జరగడంతో రామ్ చరణ్ దగ్గరుండి తన వివాహాన్ని జరిపించారు. ఇక శర్వానంద్ రిసెప్షన్లో కూడా ప్రెగ్నెంట్ అయినటువంటి ఉపాసనను కూడా తీసుకెళ్లి సందడి చేశారు.

ఈ విధంగా వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉందని చెప్పాలి.ఇకపోతే రామ్ చరణ్ కు పెళ్లి జరిగిన10 సంవత్సరాలకు కుమార్తె జన్మించిన విషయం మనకు తెలిసిందే. ఇలా రాంచరణ్ కుమార్తె జన్మించడంతో ఎంతో మంది సెలబ్రిటీలో రామ్ చరణ్ కుమార్తెను చూడటానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే శర్వానంద్ దంపతులకు కూడా మెగా ప్రిన్సెస్ ను చూడటం కోసం వచ్చారని తెలుస్తోంది.

అయితే మెగా ప్రిన్సెస్ ను చూడటం కోసం వచ్చిన శర్వానంద్ తన కోసం ఎన్నో గిఫ్ట్స్ తీసుకువచ్చారని తెలుస్తుంది. మరి రామ్ చరణ్ కుమార్తె కోసం శర్వానంద్ ఎలాంటి గిఫ్ట్స్ తీసుకువచ్చారనే విషయానికి వస్తే… ఈయన చరణ్ కుమార్తె కోసం లక్ష్మీదేవి లాకెట్ తీసుకువచ్చారట. దీనితోపాటు బేబీ కోసం ఎన్నో రకాల బొమ్మలు దుస్తులు అలాగే ఇతర బేబీ ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా శర్వానంద్ తీసుకువచ్చారని తెలుస్తుంది.

Sharwanand: మెగా హీరోలు కూడా ఇవ్వలేదుగా…


ఇలా మెగా ప్రిన్సెస్ కోసం శర్వానంద్ ఇన్ని కానుకలు తీసుకురావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పటివరకు మెగా హీరోలు కూడా ఇవ్వని గిఫ్ట్స్ శర్వానంద్ ఇచ్చారు అంటూ సంబరం వ్యక్తం చేస్తున్నారు.శర్వానంద్ రాంచరణ్ కుమార్తె కోసం ఎలాంటి గిఫ్ట్స్ తీసుకువచ్చారు అంటే వీరిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అర్థమవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

8 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

9 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

16 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

17 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

17 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago