Movie News

Lavanya Tripati: అలాంటి వ్యాధితో బాధపడుతున్న లావణ్య త్రిపాఠి… పెళ్ళికి ముందు బయటపడిన లోపం!

Lavanya Tripati: సినీనటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి మరికొద్ది రోజులలో మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఈ విషయాన్ని చాలా రహస్యంగా దాచారు .అయితే వీరి ప్రేమ విషయాన్ని బయట పెడుతూ జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నప్పటికీ వివాహం మాత్రం చాలా ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి పనులను మొదలుపెట్టారని తెలుస్తుంది.ఇలా ఒకవైపు పెళ్లి పనులు జరుగుతూ ఉండగా మరోవైపు లావణ్య త్రిపాఠి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారంటూ వార్త వైరల్ గా మారింది.

ఇలా లావణ్య త్రిపాఠి బాధపడుతున్నటువంటి వ్యాధి గురించి ఆమె స్వయంగా తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఇలా లావణ్య త్రిపాఠి వ్యాధితో బాధపడుతుందన్న విషయం తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి లావణ్య త్రిపాఠి బాధపడుతున్నటువంటి వ్యాధి ఏంటి అనే విషయానికి వస్తే…

Lavanya Tripati: లావణ్య అలాంటి వ్యాధితో బాధపడుతున్నారా…

గత కొంతకాలంగా ఈమె ఏదైనా వస్తువులను చూసిన లేదా ఆకారాలను చూసిన తనకు తెలియకుండానే ఎంతో భయపడుతోందని అయితే ఈ విషయం గురించి డాక్టర్ ను సంప్రదించగా తాను ట్రీఫోఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలిపినట్లు తెలియజేశారు. ఇలా ఈమె ఈ వ్యాధితో బాధపడుతున్నారన్న విషయం తెలియడంతో ఒకసారిగా అభిమానుల షాక్ అవుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago