Categories: FeaturedMovie News

Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ కు సర్జరీ… అసలేమైందంటూ ఆందోళనలో ఫ్యాన్స్!

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్ ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి శర్వానంద్ కు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

శర్వానంద్ జాను సినిమా షూటింగ్ చేసే సమయంలో ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రమాదానికి గురైనటువంటి ఈయన తీవ్ర గాయాల పాలయ్యారు. ఇలా తీవ్ర గాయాలతో బయటపడినటువంటి శర్వానంద్ తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే ప్రమాదానికి గురైన సమయంలో ఈయనకు సర్జరీలు కూడా జరిగాయని అయితే ప్రస్తుతం ఆ సర్జరీలు తాలూకా కాస్త ఇబ్బందులకు గురవుతున్నారని తెలుస్తోంది.

గతంలో ప్రమాదానికి గురైన తర్వాత అందుకు సంబంధించిన గాయాలు తిరిగి ఇప్పుడు నొప్పి కలిగించడంతో ఈయన వాటికి సర్జరీ చేయించుకోవడం కోసం అమెరికా వెళుతున్నారని తెలుస్తోంది. ఇలా సర్జరీ పూర్తి అయిన తర్వాత యు వి క్రియేషన్ బ్యానర్ లో ఈయన ప్రకటించిన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Sharwanand: సర్జరీ కోసం అమెరికా…


ఇలా సర్జరీ కోసం శర్వానంద్ అమెరికా వెళుతున్నారని వార్తలు రావడంతో అభిమానులు శర్వానంద్ కు సర్జరీ సక్సెస్ కావాలని ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బేబీ ఆన్ బోర్డ్ అనే సినిమాని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గత రెండు నెలల క్రితం శర్వానంద్ రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago