Movie News

Shatrughan Sinha: ఒక్క భార్య ముద్దు… రెండో పెళ్లి వద్దు… పెళ్లి గురించి నటుడు శత్రుఘ్న సిన్హ కామెంట్స్ వైరల్!

Shatrughan Sinha: శత్రుఘ్న సిన్హ పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు. ఇలా సినీ ఇండస్ట్రీలోను రాజకీయాలలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శత్రుఘ్న సిన్హ తాజాగా పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఒకే పెళ్లి ఒక భార్య ముద్దు రెండో పెళ్లి వద్దు అంటూ చెప్పుకొచ్చారు. నాకు ఒకరు చాలు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా నేను మరొకరిని పెళ్లి చేసుకుని తనని పోషించలేను పెళ్లి అంటే ఒక రోజులో ముగిసే తంగం కాదు. అది మీరు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడాలి వైవాహిక జీవితంలో ఎంతో నిజాయితీగా ఒకరికొకరు ప్రేమ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ప్రేమతో పాటు కొన్ని చిన్న చిన్న గొడవలు కూడా ఉండడం సర్వ సాధారణం.

చాలామంది తమకు సింగిల్ లైఫ్ బాగుందని పెళ్లి తర్వాత తమ లైఫ్ ఏ మాత్రం బాగాలేదని చెబుతుంటారు. అయితే తాను మాత్రం తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని పెళ్లి బంధంలో తనకన్నా తన భార్య ఎంతో నిజాయితీగా ఉంటుందని నటుడు శత్రుఘ్న సిన్హ పేర్కొన్నారు. ఇక ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న గొడవలకే విడాకుల వరకు వెళ్తున్నారు.

Shatrughan Sinha: పిల్లలపై కూడా ప్రభావం చూపుతాయి…


ఇలా పెళ్లి తర్వాత చిన్న గొడవలకు విడాకులు తీసుకుంటే ఆ ప్రభావం మీ జీవితంలోను అలాగే మీ పిల్లలపై కూడా పడుతుందని గ్రహించలేకపోతున్నారంటూ ఈయన యువతకు చిన్నపాటి సూచనలు కూడా తెలియజేశారు. ఇలా పెళ్లి గురించి శత్రుఘ్న సిన్హ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago