పెళ్లైన మూడు నెలలకు లేదా రెండు నెలలకు అదృష్టం ఉంటే.. మహిళ గర్భం దాల్చుతుంది. లేదా మూడు నెలల తర్వాత అలా కావచ్చు. కానీ ఇక్కడ ఓ ఘటనలో పెళ్లైన ఆ వధువకు 10 రోజులకు గర్భం దాల్చింది. అప్పటి వరకు ఓకె అయినా.. ఆమె గర్భం దాల్చి 8 నెలలు అని చెప్పారు డాక్టర్లు. అంటే మరొక నెలలో ఆమె ఓ బిడ్డకు తల్లి కాబోతుంది.
10 రోజులకు బిడ్డకు తాను తండ్రిని ఎలా అవుతును అని క్రుంగిపోయాడు. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత ఏమైంది అనేది వివరాల్లోకి వెళ్తి తెలుసుకుందాం.. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ ప్రాంతానికి చెందిన ఓ యువతి, యువకుడికి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేశారు.
అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ నవ వధువు.. తర్వాత 10 రోజులకు ఆమెకు ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చింది. అతడు కంగారు పడిపోయాడు. ఏమైందా అని ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేశాడు. వైద్యుడి చెప్పిన ఆ మాట విని అక్కడిక్కడే కూలపడిపోయాడు. పెళ్లైన పది రోజులకు గర్భం రావడం ఏంటని తల పట్టుకున్నాడు.
ఆమె 8 నెలల గర్భవతి అని చెప్పారు డాక్టర్లు. బాగా కోపోద్రిక్తుడైన ఆ యువకుడు విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. వధువుతో పాటు ఆమె తల్లిదండ్రులపై కూడా కేసు పెట్టాడు. పెళ్లికి ముందే వేరొకరితో ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయిని.. తనకు ఇచ్చి పెళ్లి చేస్తారా అంటూ.. తనను మోసం చేశారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…