Barrelakka: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినటువంటి వారిలో బర్రెలక్క ఒకరు శిరీష అనే యువతి డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రాకపోవడంతో ఈమె యూట్యూబ్ వీడియోలు చేస్తూ వచ్చారు దీంతో బర్రెలు కాస్తూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు అయితే తెలంగాణలో ఈ నెల 30వ తేదీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈమె కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయగా కొంతమంది గుర్తు తెలియని వారు ఈమె పై దాడి చేశారు. దీంతో హైకోర్టు ఈమెకు భద్రత కల్పించాలని ఆదేశాల్లో జారీచేస్తుంది. ఇక ఈ విషయంపై శిరీష మాట్లాడుతున్న పై దాడి చేసింది ఏ పార్టీ వాళ్లు అనే సంగతి నాకు తెలుసు కానీ నేను వారి పేర్లు బయటకు చెప్పనని అయితే ఎన్నికల నుంచి తప్పుకోవడం లాంటి వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఈమె తెలియజేశారు.
వెనకడుగు వేయను
నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో చీలుతాయన్న ఉద్దేశంతోనే నాపై దాడి చేశారని ఈమె తెలిపారు. ఇక నా తమ్ముడిని కూడా బెదిరించారని నాకు సపోర్ట్ చేస్తున్న వారందరి ఉద్యోగాలు కూడా తీసేసారని శిరీష వెల్లడించారు. ఎన్నికల అఫిడవిట్ లో వివరాలను కూడా వెల్లడించారు. శిరీష తన ఆస్తుల విలువ కేవలం 6500 అని వెల్లడించారు. చేతిలో 5,000 రూపాయల నగదు ఉందని బ్యాంకులో 1500 రూపాయలు ఉన్నాయని శిరీష అన్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…