Featured

Shivaji raja : చిరంజీవి అంటే ప్రాణం.. కానీ అదే నా కెరీర్ ను దెబ్బతీసింది… ఆయనతో సినిమా చేయలేదు.. ఇప్పుడు ఆయనే అడిగిన చేయలేను : నటుడు శివాజీ రాజా

Shivaji raja : కళ్ళు సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన శివాజీ రాజా ఆ తరువాత చాలా సినిమాల్లో చిన్న సైజు విలన్ గా నటించాడు. నెగెటివ్ పాత్రలే కాకుండా సహాయక పాత్రలతోను మెప్పించాడు. కమెడియన్ గాను అలరించిన శివాజీ రాజా హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమా మంచి గుర్తింపు నిచ్చింది. ఆయనకు నంది అవార్డు, అలాగే ఫిలిం ఫేర్ అవార్డులు ఆయన సినిమాలలో నటనకు వచ్చాయి. ప్రస్తుతం మా సినిమా సంఘం లో కీలక పాత్ర పోషిస్తున్న శివాజీ సినిమాల్లో ఎక్కువగా కనిపించడంలేదు.

చిరు అభిమాని అవడం వల్ల కెరీర్ పోయింది….

దర్శకుడు వంశీ మొదట హీరోగా నన్ను చుసాడని శ్రీ కనకమహాలక్ష్మి డాన్స్ ట్రూప్ సినిమాలో మొదట హీరోగా నన్నే అనుకున్న చివర్లో మార్చి నరేష్ ను పెట్టుకున్నారని చెప్పారు . ఇక మొదట హీరో ని చేసింది ఎమ్ వి రఘు గారని తెలిపారు. ఇక సీనియర్ నటుడు రంగనాథ్ గారు మొదటి నుండి నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలనీ భావించేవారిని అలానే మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమా తీశామని చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా 35ఏళ్ళు సినీ కెరీర్ లో అవకాశాలు రాలేదని, అభిమానం ఉంటే మనసులో పెట్టుకోవాలి కానీ బయటకు చెప్పకూడదని ఈ తరం వారికి సలహా ఇస్తానని చెప్పారు. చిరు అభిమాని అని చెప్పడం వల్ల వాళ్ళ మనిషి అనుకుంటారని ఇక మిగతా వాళ్ళు పట్టించుకోరు, ఇక మెగాస్టార్ వాళ్ళింట్లో మనోడే కదా అని పట్టించుకోరు అలా ఎటు కాకుండా పోయానని, ఈ విషయం తెలుసుకోడానికి 35 ఏళ్ళు పట్టిందని చెప్పారు.

మెగాస్టార్ ఫ్యామిలీలో ఏ హీరో సినిమాలోనూ ఇంతవరకు చేయలేదని చెప్పారు. మెగాస్టార్ తో ఇంతవరకు నటించలేదని, ఇకపై ఒకవేళ ఆయనే పిలిచి అడిగినా నటించనని ఆ ఓపిక, కసి ఇప్పుడు లేవని తెలిపారు. కానీ చాలా సినిమాలు ఇతర హీరోలతో చేసానని గుర్తుచేసుకున్నారు. ఇక బుల్లి తెర మీద అమృతం , ఆలస్యం అమృతం విషం, పండు మిరపకాయ్, నాన్న కుచ్చి వంటి సీరియల్స్ తో అలరించారు శివాజీరాజా. ఇక ఈమధ్య అర్జున ఫాల్గుణ సినిమాలో నటించారు.

Bhargavi

Recent Posts

కరెంట్ లేకుండా ఇల్లు కూలర్‌లా చల్లగా! ఈ పాత ట్రిక్ ట్రై చేయండి!

వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…

6 minutes ago

40 దాటినా ఫిట్‌గా రొనాల్డో… ఈ ఒక్క అలవాటు మీకూ మార్పు తీసుకురాగలదు!

ఫుట్‌బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో ​​రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…

13 minutes ago

బుద్ధ పౌర్ణిమ 2026: ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినం.. ప్రాముఖ్యత, ఆచరణ విధానం!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…

21 minutes ago

కళ్ల సమస్యలు పోతాయట! ఈ వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…

40 minutes ago

ట్రెండ్ కోసం ఈ పేర్లు పెడుతున్నారా? మీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు!

పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…

48 minutes ago

డబ్బు కలలు వస్తున్నాయా? మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది!

నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…

56 minutes ago