Featured

Varun Dhavan: సౌత్ ఇండస్ట్రీలోనూ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.. సౌత్ సినిమాలపై వరుణ్ ధావన్ షాకింగ్ కామెంట్స్!

Varun Dhavan: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాలు మాత్రమే అని చెప్పుకునేవారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు ఆదరణ లేకపోవడంతో భారతీయ సినిమా అంటే సౌత్ సినిమాలని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాయి. సౌత్ సినిమాలు సృష్టిస్తున్న రికార్డులను చూసి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు.గత కొంతకాలం నుంచి బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను సందడి చేయకపోగా సౌత్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కోట్ల కలెక్షన్లను రాబడుతోంది.

Varun Dhavan: సౌత్ ఇండస్ట్రీలోనూ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.. సౌత్ సినిమాలపై వరుణ్ ధావన్ షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే బాలీవుడ్ చిత్రాలు ప్రేక్షకులను సందడి చేయకపోవడానికి కారణం కథేనని, బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికీ రొటీన్ అంశాలను ఎంపిక చేసుకోవడం వల్లే సినిమాలు సందడి చేయలేకపోతున్నాయని పలువురు భావిస్తున్నారు తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సౌత్ సినిమాల గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

Varun Dhavan: సౌత్ ఇండస్ట్రీలోనూ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.. సౌత్ సినిమాలపై వరుణ్ ధావన్ షాకింగ్ కామెంట్స్!

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో బాలీవుడ్ చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడే ఒక్కో సినిమా విడుదల అవుతూ వస్తున్నాయి. వీటిలో కూడా కొన్ని మంచి హిట్ సాధించిన సినిమాలు ఉన్నాయి.ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలలో కూడా సుమారు 7నుంచి 8 సినిమాల వరకు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.

మంచి సినిమాలను ఏ భాషలో అయినా ఆదరిస్తారు…

కథ నచ్చకపోతే ప్రేక్షకులు ఏ భాషలో అయినా కానీ సినిమాను చూడటానికి ఇష్టపడరు. చెడ్డ సినిమాలను ఎవరు కూడా చూడాలని అనుకోరు . మంచి సినిమా ఏ భాషలో వచ్చినా కానీ ప్రతి ఒక్కరు ఆదరిస్తారని ఈ సందర్భంగా సౌత్, నార్త్ సినిమాల గురించి మాట్లాడారు. అయితే ఈ మధ్య కాలంలో నార్త్ సినిమాలతో పోలిస్తే సౌత్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ సమయంలో వరుణ్ ధావన్ సౌత్ సినిమాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago