Shivani Rajashekar: తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటులుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజశేఖర్ జీవిత దంపతుల గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈయన వారసురాలుగా ఇండస్ట్రీలోకి శివాని శివాత్మిక అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీలో రాణించడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.
ఇలా ఒకవైపు సినిమాలలోని వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేస్తున్నారు.ఇకపోతే శివాత్మిక తోపోలిస్తే శివాని చాలా ఆలస్యంగా ఇండస్ట్రీలోకి వచ్చారు.వైద్య వృత్తిలో కొనసాగుతూ ఒకవైపు చదువులను కొనసాగిస్తూనే మరోవైపు మోడలింగ్ రంగంలో కూడా తన సత్తా చాటుకున్నారు.
ఇలా మోడలింగ్ లోను, ఇండస్ట్రీలోనూ ఎంతో బిజీగా గడుపుతున్న శివాని రాజశేఖర్ తాజాగా తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈమె చిన్నప్పుడు బొంగరాలను దొంగతనం చేసేదాన్ని అంటూ ఈ సందర్భంగా చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
దొంగతనం చేసిన ఈ బొంగరాలను.చాలా బాగా తిప్పేదాన్ని అయితే ఇలా బొంగరాలు దొంగతనం చేస్తూ ఆడుకుంటున్న సంగతి ఇప్పటివరకు తన తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియదు అంటూ శివాని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈమె కెరియర్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ తో కలిసి శివాని అహనా పెళ్ళంట అని సిరీస్ చేస్తున్నారు. ఇప్పటికే జీ తెలుగులో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…