Movie News

Shobha Shetty: పెళ్లిచూపులు అంటూ తెగ సిగ్గు పడిపోతున్న నటి శోభా శెట్టి… వైరల్ అవుతున్న వీడియో!

Shobha Shetty: సీరియల్ నటి శోభ శెట్టి అంటే గుర్తుకు రాకపోవచ్చు కానీ కార్తీకదీపం మోనిత అంటే మాత్రం టక్కున్న ఈమె అందరికీ గుర్తుకు వస్తారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శోభా శెట్టి మరోవైపు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పట్టు తన సీరియల్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే శోభా శెట్టి తాజాగా సోషల్ మీడియా వేదికగా పెళ్లి కళ వచ్చేసింది అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో సందర్భంగా ఈమె ప్రతిసంవత్సరం తన పుట్టినరోజున తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది .అయితే ఈ పుట్టినరోజుకు మాత్రం తన తల్లి తనకు తెలియకుండా పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుందని ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనే విషయాలు తనకు కూడా తెలియవు అంటూ తన పెళ్లి చూపుల గురించి చెప్పుకొచ్చారు.

Shobha Shetty: పెళ్లి కళ వచ్చేసింది…

ఇలా పెళ్లి చూపులు అనగానే నాకు తెలియకుండా నాలో పెళ్లి కళ వచ్చేసింది అంటూ ఈమె తెగ సిగ్గు పడిపోయారు. పెళ్లిచూపులు అనగానే ఎంతో పద్ధతిగా పట్టుచీర కట్టుకొని సాంప్రదాయంగా ముస్తాబై ఉన్నారు.తన ఇంటిని మొత్తం డెకరేషన్ చేయడమే కాకుండా పెళ్లి చూపులకు వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా విందు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి పెళ్లి చూపులు అంటూ ఈమె తన పెళ్లి గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇది నిజంగానే జరిగిందా లేక ఫ్రాంక్ వీడియోనా అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? శని ప్రభావం కారణమా?

జ్యోతిష్య విశ్వాసాల్లో శని Dev ప్రత్యేక స్థానం కలిగిన దేవతగా భావిస్తారు. కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవుడిగా ఆయనను…

3 minutes ago

శ్రీశైలంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ దర్శనం… ఆలయంలో ఘన స్వాగతం!

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానం కలిగిన Srisailam Temple క్షేత్రానికి భక్తుల రాకపోకలు ఎప్పుడూ కొనసాగుతూనే…

17 minutes ago

మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు వెంటనే మార్చండి!

తలనొప్పి అనగానే చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఒక వైపున గుచ్చినట్లుగా తీవ్రంగా వచ్చే నొప్పి, దానికి తోడు…

25 minutes ago

శరీరాన్ని కూల్‌గా ఉంచే పవర్ డ్రింక్… సమ్మర్ స్పెషల్ జ్యూస్… హెల్త్ & టేస్ట్ ఒకేసారి!

వేసవికాలం మొదలైనప్పుడల్లా శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. బయట దొరికే కూల్‌డ్రింక్స్‌ తాత్కాలికంగా చల్లదనం…

32 minutes ago

వందేళ్ల పాత రుచి… రాయలసీమ స్పెషల్‌ వట్టి తునకల మేజిక్!

తెలుగు వంటల్లో పాతకాలపు రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. కాలం మారుతున్న కొద్దీ కొత్త రకాల ఫుడ్ అలవాట్లు పెరిగినా,…

40 minutes ago

మీరు వాడుతున్న పాత్రలు హెల్త్‌ను ప్రభావితం చేస్తున్నాయా? కిచెన్‌లో చిన్న మార్పు… మీ ఆరోగ్యానికి పెద్ద లాభం!

వంటగదిలో ఉపయోగించే పాత్రల ఎంపిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే విషయం ఇప్పుడిప్పుడే ఎక్కువగా చర్చకు వస్తోంది. గతంలో నుంచి అల్యూమినియం…

47 minutes ago