Movie News

Hero Suhas: ఆ ఒక్క కారణంతో నా భార్య నన్ను ఇంట్లోకి రానివ్వలేదు… ఆసక్తికర విషయాలు చెప్పిన కలర్ ఫోటో హీరో!

Hero Suhas: కలర్ ఫోటో సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు సుహాస్. ఈయన ఇండస్ట్రీలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే కలర్ ఫోటో సినిమాలో హీరోగా అవకాశం అందుకున్నారు. ఈ సినిమా అద్భుతమైన హిట్ అందుకోవడంతో ఈయనకు వరుసగా హీరోగా అవకాశాలు వస్తున్నాయి.

ఇలా హీరోగా మంచి సక్సెస్ సాధించినప్పటికీ ఈయన మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ కూడా ప్రేక్షకులను భయపడుతున్నారు.అయితే తాజాగా ఈయన నటించిన రైటర్ పద్మభూషణం అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హీరో సుహాస్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా ప్రస్తావించారు. తనది లవ్ మ్యారేజ్ అని అయితే తను పెళ్లి చేసుకున్న విషయం కనీసం తన స్నేహితులకు కూడా తెలియదంటూ చెప్పుకోచ్చారు. ఇక పెళ్లి తర్వాత తనకు ఇండస్ట్రీలో ఎంతో మంచి అవకాశాలు వచ్చాయని సుహాస్ వెల్లడించారు.

Hero Suhas: నేను నవ్వినా భయపడేది…


ఇక తాజాగా ఈయన నటించిన ఫ్యామిలీ డ్రామాలో ఈయన సైకో పాత్రలో నటించి అందరిని భయపెట్టారు. ఈ సినిమా చూసిన తర్వాత తన భార్య కూడా ఎంతో భయపడిందని ఇలాంటి సైకో పాత్రలో నటించడం వల్ల మూడు రోజులపాటు తనని ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఆఫీసులో పడుకోమని చెప్పి తనను బయటకు గెంట్టేసిందని ఈయన తెలిపారు. నేను ఇంట్లో నార్మల్ గా నవ్విన కూడా తన భార్య ఎంతో భయపడేది అంటూ సుహాస్ తన భార్య గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago