Featured

ఆ ఖజానాను కేవలం అతనికి మాత్రమే చూపిస్తా.. లైవ్ లో బోల్డ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!

సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం ద్వారా నానా హంగామా సృష్టిస్తుంది.ఈ క్రమంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ తన అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. చాలా రోజుల తర్వాత లైవ్ లో మాట్లాడిన శ్రీ రెడ్డికి అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈమె సినిమాలలో నటించడం కన్నా నెట్టింట్లో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. తాజాగా లైవ్లో మాట్లాడుతున్న శ్రీ రెడ్డికి అడుగడుగునా అభిమానులు ప్రశ్నలు వేస్తూ ఆమె నుంచి ఎన్నో సమాధానాలు రాబట్టారు. టీ షర్ట్ పొట్టి నిక్కరు ధరించి అందాలను ఆరబోస్తూ నెటిజన్లను శ్రీరెడ్డి రెచ్చగొట్టింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ తన ఫోన్ నెంబర్ చెప్పాలని ప్రశ్నించడంతో అందుకు శ్రీరెడ్డి 36-28-40 అంటూ తన సైజులు చెప్పింది.

అదేవిధంగా మరొక నెటిజన్ తెల్ల తోలు అంటూ ఆమెను కామెంట్ చేయగా అందరూ తెల్లతోలు అంటారు కానీ దాన్ని వాడితే మాసిపోవడం తప్ప ఏమీలేదని శ్రీరెడ్డి తన కలర్ గురించి ఘాటుగా సమాధానం చెప్పారు. అలాగే మీరు ఎవరితో నైనా డేట్ లో ఉన్నారా అని అడగగా ప్రస్తుతానికి ఎవరితోనూ లేనని త్వరలోనే ఒక పర్ఫెక్ట్ వ్యక్తితో డేట్ చేస్తానని చెప్పారు. అలాగే మందు తాగే అలవాటు ఉందా అని అడగడంతో శ్రీ రెడ్డి వైన్ తాగుతానని నిర్మొహమాటంగా చెప్పారు.

ఇక ఈ లైవ్ సేషన్ లో భాగంగా మీ జుట్టును వెనక్కి వేసుకో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడంతో అందుకు శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్ చేసింది. జుట్టు వెనక్కి తీయమంటారేంట్రా వెధవల్లారా?.. నా జుట్టు వెనక పెద్ద ఖజానా ఉంది. అది కేవలం నా బాయ్ ఫ్రెండ్ కి మాత్రమే చూపిస్తా అంటూ శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత లైవ్ లో పాల్గొన్న శ్రీ రెడ్డి అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచుతూ తన అందాలను చూపెడుతూ రెచ్చగొట్టిందని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నేలపై కూర్చుని తినడం మంచిదా?.. జీర్ణక్రియకు ఏ భంగిమ మంచిది?

భారతీయ జీవన విధానంలో నేలపై కూర్చుని భోజనం చేయడం ఒక పాత సంప్రదాయం. పూర్వం నుంచి పెద్దలు ఈ అలవాటును…

1 hour ago

చిరంజీవి విలన్‌గా.. నా నిర్ణయం తప్పే: నరసింహరాజు ఓపెన్ కామెంట్స్

సీనియర్ నటుడు నరసింహరాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, అలాగే గతంలో తనపై వచ్చిన…

1 hour ago

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌లో భారీ మార్పు.. ఇక ఉదయం 5 నుంచే సేవలు?

హైదరాబాద్ నగర ప్రజలకు త్వరలోనే మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణాలు చేసే వారికి…

1 hour ago

కాళ్లలో ఈ లక్షణాలుంటే జాగ్రత్త.. క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలా?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మందిని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి…

1 hour ago

మనీ ప్లాంట్‌కు సరైన స్థానం ఇదే.. ఇంటికి శుభఫలితాలు ఇలా!

ఇంట్లో చిన్న మొక్కలు పెంచుకోవడం ఇప్పుడు అలవాటుగా మారింది. అందులో ముఖ్యంగా Money Plantకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ…

2 hours ago

వెయిట్ లాస్‌కు నేచురల్ స్నాక్.. ఈ గింజల ప్రయోజనాలు తెలుసుకోండి!

మన వంటింట్లో సాధారణంగా ఉపయోగించే కూరగాయల్లో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. అయితే వాటిలోని కొన్ని భాగాలను మనం పట్టించుకోకుండా…

2 hours ago