Shreya Saran: సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక సినిమాలలో గ్లామర్ పాత్రలు చేస్తూ అందంతో ప్రేక్షకులనే ఆకట్టుకుంటున్న హీరోయిన్లు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా తమ అందాలతో ప్రేక్షకుల్ని కనువిందు చేస్తున్నారు.
ఇలా కుర్ర హీరోయిన్లే కాకుండా వివాహమై పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొంతమంది హీరోయిన్లు ఇలా అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు పొందిన శ్రియ శరన్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంత కాలం క్రితం వివాహం చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
ప్రస్తుతం సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తున్న శ్రియ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తూ సందడి చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో శ్రియ మినీ ఫ్రాక్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. లూస్ హెయిర్ తో.. సెక్సీ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఈ ఫోటోలలో శ్రియ ప్యాంట్ లేకుండా పరుపు మీద పడుకొని నెటిజన్స్ కి పరువాల విందు ఇచ్చింది.
ఈ ఫోటోలలో శ్రియ తన హాట్ ధైస్ తో సెక్సీ లుక్స్ తో కొత్త బంగిమల్లో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. దీంతో కుర్రాళ్లు పిచ్చెక్కి హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు .దీంతో నీవు ఒక పాపకు తల్లివంటే ఎవరు నమ్మరు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. నువ్వు ఇంకా స్వీట్ 19 లాగే ఉన్నావంటూ మరికొంతమంది కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికీ లేటు వయసులో కూడా శ్రియ తన అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…