Featured

Shriya Saran : తమ కూతురు రాధకు చెవులు కుట్టించిన శ్రియా దంపతులు… వైరల్ అవుతున్న ఫోటోలు..!

Shriya Saran : ఇష్టం సినిమాతో తన కెరీర్ ని ప్రారంబించిన శ్రియా, తన అందం అభినయం తో అభిమానులను సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే టాప్ హీరోల సరసన నటించి అగ్ర కథానాయికగా వెలిగింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించింది. అయితే శ్రియా రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొశ్చీవ్ ని ప్రేమించి 2018 మార్చ్ 19న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రేమకు రాధ అనే పాప కూడా వుంది. అయితే సోషల్ మీడియాలో ఎపుడు యాక్టీవ్ గా వుండే శ్రియా, తన భర్త తో పాప తో వున్న ఫోటోలు వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా శ్రియా తన కూతురి కి సంబందించిన ఒక ఫోటోని షేర్ చేసింది.

కూతురికి చెవులు కుట్టించిన శ్రియా…

తాజాగా శ్రియా దంపతులు తమ కూతురు రాధకి చెవులు కుట్టించడం జరిగింది. డానికి సంబందించిన ఫోటోలు శ్రియా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలలో శ్రియా తన కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకోగా ఇక తన భర్త కూడా ఆమె పక్కనే ఉన్నాడు. ఫోటో చూడటానికి చాలా క్యూట్ గా వుంది. ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం పాప చాలా క్యూట్ గా వుంది అని కామెంట్లు పెడుతున్నారు.

ఇది ఇలా ఉండగా వివాహం తరువాత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రియా, తాజాగా ఆర్ ఆర్ ఆర్ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago