Featured

Social Media : ప్రంపంచంలోనే టాప్ 10 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. మరి వారి సంపాదన ఎంతో తెలుసా…!

Social Media : ఇది సోషల్ మీడియా జమానా. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఓవర్ నైట్ స్టార్ అవుతారో ఎవరికీ తెలియదు. సామాజిక మధ్యమాల ద్వారా ఫేమస్ అయిన కామన్ పీపుల్ చాలా మంది ఉన్నారు. నేడు యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, పేస్ బుక్, ట్విట్టర్, వంటి మధ్యమాల ద్వారా మన వాయిస్ ను వినిపించడమే కాదు ఆ మధ్యమాల ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చు. ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్’ ఇది నయా జాబ్. యూత్ కి ఇప్పుడు మంచి ఉపాధి మార్గంలాగా సోషల్ మీడియా సహాయం చేస్తోంది. టాలెంట్ ఉన్నా అవకాశం రాణి వారికి సోషల్ మీడియా మంచి వేదిక ప్రేక్షకులను చేరుకోడానికి, అంతంటి శక్తిమంతమైన సోషల్ మీడియాలో రాణిస్తున్న సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు.

టాప్ టెన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు…

క్రిస్టియానో రోనాల్డ్ పరిచయం అక్కర్లేని పేరు. ఫుట్ బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రోనాల్డ్ ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ఇక పోర్చుగీసుకి చెందిన ఈయన ఇంస్టాగ్రామ్ ద్వారా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ గా కోట్లు సంపాదిస్తున్నారు. $880, 259 – $1M (మిలియన్) ఒక పోస్ట్ కు ఆయన ఇంస్టాగ్రామ్ ద్వారా సంపాదిస్తున్నాడు.

కాస్మోటిక్ ప్రపంచానికి సంబంధించిన కీలై జెన్నర్.. ఖర్ధశియన్ కుటుంబానికి చెందిన సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్. కాస్మోటిక్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోయర్స్ తో కోట్లు సంపాదిస్తోంది. $673, 528- $1M (మిలియన్) ఒక పోస్ట్ ద్వారా సంపాదిస్తోంది. ఒక పోస్ట్ కి దాదాపు $600,000 ఛార్జ్ చేస్తోంది.

లియో మెస్సి వీరి తరువాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మూడో స్థానంలో నిలిచాడు. అర్జెంటైనా ఫుటబ్బాల్ ప్లేయర్ గా లియో మెస్సి అందరికి సుపరిచితుడే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా లియో మెస్సి $651,957 – $1M ఒక పోస్ట్ ద్వారా సంపాదిస్తున్నాడు.

సెలేనా గోమెజ్.. పాప్ ప్రపంచంలో సెలేనా క్రేజ్ వేరు. ఎంతో మంది ఈమె పాటకు అభిమానులు ఉన్నారు. స్పానిష్ కి చెందిన సెలేనా ఇంస్టాగ్రామ్ ద్వారా $636,320 – $1M ఒక పోస్ట్ ద్వారా సంపాదిస్తోంది. ద్వయన్ జాన్సన్ రాక్ గా అందరికి బాగా సుపరిచితుడైన ద్వయన్ హాలీవుడ్ హీరో, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. సరాసరి ఒక పోస్ట్ ద్వారా $628,429 – $1M సంపాదిస్తున్నాడు.ఇక టాప్ టెన్ లో వీరితో పాటు కిమ్ కార్దాయషిన్, అరియనా గ్రాండ్, బియాన్స్ కనౌలెస్, ఖోలే కార్దాషిన్, కేండెల్ జెన్నర్ నిలిచారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago