Movie News

Shruthi Hassan: అలాంటి చెత్త ప్రశ్న అడిగిన నెటిజన్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన నటి శృతిహాసన్!

Shruthi Hassan:శృతిహాసన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈమె ఈ ఏడాది మొదట్లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ తనకు వీలు దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు తన స్టైల్ లో సమాధానం చెబుతూ ఉంటారు. తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించిన ఈమె వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఇదే అదునుగా భావించి కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయి వింత వింత ప్రశ్నలు అడిగారు. అలాంటివారికి శృతిహాసన్ కూడా చాలా గట్టిగానే సమాధానం చెప్పారు. ఈ విధంగా శృతిహాసన్ ను నేటిజన్స్ ప్రశ్నిస్తూ మీ చిన్నప్పటి ఫోటోని షేర్ చేయమని అడగడంతో ఈమె తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రశ్నలు వేస్తూ తన నుంచి సమాధానాలు రాబట్టారు.

Shruthi Hassan: పాదాల ఫోటో చూపించమన్న నెటిజన్…


ఒక నెటిజన్ మాత్రం ఏకంగా మీ పాదాల ఫోటోలను చూపించండి అంటూ ఒక వింత ప్రశ్న వేశారు. ఇలా నేటిజన్ వింత ప్రశ్న వేయడంతో శృతిహాసన్ కూడా అందుకు తగ్గట్టుగానే సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నకు ఈమె ఏలియన్ పాదాలను షేర్ చేశారు. అంతేకాకుండా ఈ ఫోటోని షేర్ చేస్తూ బాయ్ అంటూ కామెంట్ చేశారు దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago