Categories: FeaturedMovie News

Simhadri Movie: సింహాద్రి సినిమాలో ఈ తప్పును గమనించారా… ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు జక్కన్న?

Simhadri Movie: రాజమౌళి ఎన్టీఆర్ వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ మొదటిసారి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు పని చేశారు.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇలా రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో దాదాపు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగు సినిమాలు బ్లాక్ బాస్టర్ అందుకున్నాయి.

ఇక మే 21 తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సింహాద్రి సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇలా సింహాద్రి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. అయితే ఎలాంటి పెద్ద సినిమా ఆయన ఏ డైరెక్టర్ అయిన ఎక్కడో ఒకచోట కొన్ని లాజిక్కులు మిస్ అవుతూ సినిమాలను చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతూ ఉంటారు.

సింహాద్రి సినిమా తిరిగి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది. ఇందులో ఓ సన్నివేశంలో రాజమౌళి చిన్న లాజిక్ మిస్ అయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరి ఆ సన్నివేశం ఏంటి అనే విషయానికి వస్తే… ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ గోల్ఫ్ బాల్ చేతితో నులిమి పిండి చేస్తారు.


Simhadri Movie: చేతితో పిండి చేసిన తారక్…

సాధారణంగా గోల్ఫ్ బాల్ చాలా గట్టిగా ఉంటుంది దీనిని క్రష్ చేయాలంటే మిషన్స్ ఉపయోగిస్తారు అలాంటిది ఎన్టీఆర్ చేతితో ఎలా పిండి చేశారు.. ఇది ఎలా సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు నేటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.సినిమాలు తీసే విషయంలో ఎంతో టాలెంట్ గలిగిన జక్కన్న ఇంత చిన్న విషయాన్ని ఎలా మిస్ అయ్యారబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago