Featured

Singer Malgudi Shubha : సింగర్ మాల్గుడి శుభ కు ఈ ఇద్దరు టాప్ హీరోయిన్స్ మేనకోడళ్ళు… శుభ భర్త, కొడుకు ఏం చేస్తారంటే…!

Singer Malgudi Shubha : ఐటమ్ సాంగ్స్ లో తన గాత్రంతోనే మత్తెక్కించిన గాయని మాల్గుడి శుభ. ఆమె తమిళంలో తన కెరీర్ మొదలు పెట్టి తెలుగు కన్నడ ఇలా అన్ని భాషలలోనూ పాటలను పాడారు. మాల్గుడి శుభ తెలుగులో మొదటగా రాజ్ కోటి గారి ప్రైవేట్ ఆల్బమ్ ‘చిక్ పక్ చిక్ బమ్’ అనే ఆల్బమ్ కు అన్ని పాటలను పాడారు. ఆ ఆల్బమ్ అప్పట్లో పెద్ధ హిట్ అపైన శుభ గారికి తెలుగు ఐటమ్ సాంగ్స్ పాడే అవకాశం వచ్చింది. అప్పట్లో ‘లాల గుడా లంబాడి పిల్లా’ సాంగ్ బాగా ఫేమస్ కాగా ఇప్పటి తరంకి ‘అత్తారింటికి దారేది సినిమాలో ఓరి దేవుడో ఏం పిల్లగాడే’ సాంగ్ తో పరిచయం. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శుభ ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

ఆ టాప్ హీరోయిన్స్ నాకు కోడళ్ళు…

మాల్గుడి శుభ వదిన కూతురు మరెవరో కాదు తెలుగు లో టాప్ హీరోయిన్ ప్రియమణి. ప్రియమణి తనకు మేనకోడలని, తన నటన తనకొచ్చిన గుర్తింపు చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుందని శుభ తెలిపారు. ఇక మరో హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ కూడా బంధువే అయితే తాను ప్రియమణి తండ్రి వైపు నుండి బంధువని నాకు దగ్గరి బంధువు కాదని తెలిపారు.

కాని ప్రియమణి మాత్రం బాగా క్లోజ్ అని, తాను ముంబై లో ఉంటుంది, ఎపుడు ఇక్కడికి వచ్చినా మా ఇంటికి వస్తుంది అంటూ చెప్పారు. తనకు జంతువులంటే బాగా ఇష్టం మా కుక్క కోసం ఎక్కువగా వస్తుంది అంటూ చెప్పారు. ఇక తన భర్త కొడుకు గురించి శుభ పంచుకున్నారు. భర్త యాడ్ ఏజెన్సీ లో పనిచేస్తారని ఆయన తన లాగే రమణ మహర్షి డివోటీ అంటూ చెప్పారు. ఇక కొడుకు 22 ఏళ్ళు అంటూ డిజిటల్ మీడియాలో పని చేస్తున్నాడని తెలిపారు.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

1 hour ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

1 hour ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

2 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

2 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

2 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

2 hours ago