Movie News

Singer Revanth: సింగర్ రేవంత్ భార్య అన్విత బేబీ బంప్ ఫోటోలు చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Singer Revanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రేవంత్ ఇండియన్ ఐడల్ విజేతగా కూడా నిలిచారు.ఇలా సింగర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చే ముందు తన భార్య అన్విత సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించారు.ఇక రేవంత్ హౌస్ లోపలికి వెళ్లే ముందు నాగార్జున తన భార్యను వేదిక పైకి పిలిపించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న రేవంత్ త్వరలోనే తండ్రి కాబోతున్నారు.

ఇక రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందే ఈయన తన భార్యతో కలిసి బేబీ బంప్ ఫోటోషూట్ చేయించుకున్నారు.ఈ క్రమంలోనే తన భార్య బేబీ బంప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సముద్ర తీరాన రేవంత్ అన్విత ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో అన్విత బేబీ బంక్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Singer Revanth: భార్యను బాగా మిస్ అవుతున్న రేవంత్…

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి రేవంత్ తన భార్యను చాలా మిస్ అవుతున్నట్లు పలుసార్లు వెల్లడించారు.ఇక ఈయన హౌస్ లో ఎంతో మొండిగా ప్రవర్తించినప్పటికీ చాలా జెన్యూన్ గా ఆడుతున్నారని ఈయనపై ఒక పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక మొదటివారం నామినేషన్స్ లో ఉన్నటువంటి ఈయన సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు.అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ రేవంత్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి.ఈ క్రమంలోనే కొందరు స్పందిస్తూ ఒక వారానికే విన్నర్ ని డిసైడ్ చేస్తే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

24 seconds ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

17 minutes ago

‘బాషా’ తరహా సస్పెన్స్‌తో సమంత ‘మా ఇంటి బంగారం’..రన్‌టైమ్ కూడా ఫిక్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…

49 minutes ago

కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? ఇంట్లోనే ఈ రైస్ మాస్క్ ట్రై చేయండి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్‌కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…

1 hour ago

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

2 hours ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

2 hours ago