Categories: FeaturedMovie News

Singer Revanth: నావల్ల ప్రాబ్లమ్ అయితే నన్ను ఇప్పుడే బయటకు పంపించండి.. ఫ్రస్టేషన్ లో ఉన్న సింగర్ రేవంత్!

Singer Revanth: బిగ్ బాస్ అంటేనే గొడవలు పోట్లాటలు, మనస్పర్ధలు. ఇవన్నీ ఉంటేనే అది బిగ్ బాస్ హౌస్ అవుతుందని చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఒకరు మాట్లాడిన విషయాలను మరొకరు తప్పుగా అర్థం చేసుకొని దాని గురించి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఫ్రస్టేషన్ కి గురవుతూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి ప్రెస్టేషన్లో ఉన్నారు సింగర్ రేవంత్.

ఈయన ఫ్రస్టేషన్లో ఏకంగా తనని ఇప్పుడే బయటికి పంపించిన వెళ్ళిపోతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా రేవంత్ ఫ్రస్టేషన్ కావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్ సభ్యులను రెండు టీములుగా విడదీశారు. A టీమ్ లో ఆరోహి, మెరీనా, పింకీ, ఫైమా, అభినయ, వాసంతి, రేవంత్, రోహిత్, షని, ఆదిరెడ్డి A టీం కాగా మిగిలిన వారందరూ B టీమ్. ఇలా రెండు గ్రూపులుగా విడదీసి బిగ్ బాస్ వీరి చేత డిస్నీ హాట్ స్టార్ గేమ్ ఆడించారు ఇందులో సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

ఈ క్రమంలోనే Aటీం తరపున ఆడటం కోసం రేవంత్ ఆరోహి నేను వెళ్తానంటే నేను వెళ్తానని పోటీపడ్డారు. ఇక వీరిద్దరి మధ్య ఆర్గ్యు అయిన తర్వాత ఆరోహి ఈ పోటీలో పాల్గొని ఓడిపోయింది. ఇలా ఓడిపోవడంతో బీ టీం వారికి బహుమతి ఇచ్చారు. ఇక రేవంత్ నేను వెళ్తానంటే వెళ్ళనివ్వకుండా అరోహి వెళ్లి చివరికి ఓడిపోయింది అంటూ డిసప్పాయింట్ అయ్యారు..ఇక అతని మాటలు విన్నా అరోహి తనకు వేలు చూపిస్తూ తనపై ఫైర్ అవ్వడమే కాకుండా తనతో మాట్లాడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Singer Revanth: నటిస్తూ బతకడం నాకు చేతకాదు…

ఇలా జరిగేసరికి రేవంత్ కెమెరా ముందుకు వెళ్లి ఇదెక్కడ గోల రా బాబు ఇప్పుడు నేనేమన్నానని అంటూ తన బాధ మొత్తం బయటపెట్టారు.నావల్ల ఇంత ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇప్పుడే నన్ను బయటకు పంపించండి వెళ్ళిపోతాను అంటూ ఈయన ఫ్రస్టేషన్ మొత్తం బయట పెట్టారు. ఒకరిని సంతోష పెట్టడం కోసం నా క్యారెక్టర్ ని చంపుకొని నేను బ్రతకలేను. ఇలా యాక్ట్ చేస్తూ బతకడం నాకు రాదు నన్ను బయటకు పంపించండి అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago