Singer Revanth: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమంలోకి ఒక్కో కంటెస్టెంట్ ఎంత ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 21వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి సింగర్ రేవంత్ ఎంట్రీ ఇచ్చారు. ఇలా వేదికపైకి రేవంత్ రాగానే నాగార్జున రేవంత్ మంచి ప్లే బాయ్ అంట కదా అంటూ పంచ్ వేశారు. నాగార్జున ఇలా అడిగేసరికి వెంటనే రేవంత్ సర్ ఈషో మా ఆవిడ చూస్తుంది అంటూ బదులిచ్చారు.
ఇకపోతే ఈయన ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అదేవిధంగా రేవంత్ ఇండియన్ ఐడల్ విజేతగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా రేవంత్ కీరవాణి, చక్రి, మణిశర్మ, తమన్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల సారథ్యంలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి గుర్తింపు సంపాదించుకున్న ఈయన బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. అయితే ఎలాగైనా టైటిల్ గెల్చుకోవాలనే కసితో లోపలికి వెళ్లిన రేవంత్ ఎలా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారో తెలియాల్సి ఉంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…