Categories: FeaturedMovie News

Singer Sunitha : నా పాటని ఇష్టపడుతారో లేక నన్ను ఇష్టపడుతారో అర్థం కాదు…: సింగర్ సునీత

Singer Sunitha : సింగర్ సునీత ఉపధ్రష్ట ఎన్నో తెలుగు పాటలు పాడి సింగర్ గా అగ్రస్థానంలో ఉంది. సౌత్ భాషల్లో పాటలు పాడి బాగా ఫేమస్ అయిన సునీత ఇక సినిమాల్లో డబ్బింగ్ చెప్పి కూడా అంతే ఫేమస్ అయింది. ఇక కేవలం ఆమె గాత్రమే కాకుండా రూపం కూడా చూడచక్కగా ఉండటం వల్ల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. కానీ సునీత కు సినిమాల్లో నటించే ఆసక్తి లేక అటు వైపు రాలేదు. ఇక చిన్న వయసులో 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో భర్త నుండి సునీత విడిపోయారు. ఇక ఒక వైపు పాటలు మరోవైపు డబ్బింగ్ చెబుతూ కెరీర్ లో దూసుకుపోయింది. భర్త తో విడిపోయి చాలా కాలం తరువాత మరో పెళ్లి చేసుకున్న సునీత, మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన 27 ఏళ్ల కెరీర్ గురించి మాట్లాడుతూ సునీత ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నన్ను చూసి పాట ఇష్టడుతారో లేక పాట చూసి నన్ను ఇష్టపడుతారో…

సునీత గారు సింగర్ గా తన ప్రయాణం ప్రారంభించి సుమారు 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. చిన్న వయసులోనే సింగర్ గా అడుగుపెట్టిన సునీత ఎన్నో పాటలను అందంగా పడటమే కాకుండా ఎంతో మధురంగా హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెప్పేది. అయితే తన పాటకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉండగా తనకు మాత్రం ఒకానొక టైంలో చాలా కన్ఫ్యూషన్ గా ఉండేదంటూ తెలిపారు.

తన అందం చూసి పాట ఇష్టపడుతున్నారా లేక తన పాట చూసి తనను ఇష్టపడుతున్నారా లేక తన చీరలను ఇష్టపడుతున్నారా అనేది అర్థమయ్యేది కాదని తెలిపారు. కొంతమంది మీ పాట వల్లే మీరంటే ఇష్టం అని చెప్తారట. మరికొంతమంది మీ చీరలు చాలా బాగుంటాయి అంటూ చెప్తుంటారట. అందుకే ఆ విషయంలో కన్ఫ్యూషన్ ఉంది అంటూ నవ్వుతారు సునీత.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago