Categories: FeaturedMovie News

Singer Sunitha: దేవుడా… జనాలు ఏంటి ఇలా ఉన్నారు… ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సునీత!

Singer Sunitha:టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శనివారం సునీత సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.సునీత తన ఫాంహౌస్ లో ఉన్నటువంటి మామిడి చెట్టు దగ్గర మామిడిపండ్లని చూపిస్తూ ఒక ఫోటో షేర్ చేశారు.

Singer Sunitha: దేవుడా… జనాలు ఏంటి ఇలా ఉన్నారు… ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సునీత!

ఈ ఫోటోని షేర్ చేస్తూ ఈ ఫోటోకి ఈమె బ్లెస్డ్ అంటూ క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయింది. సునీత ఈ విధంగా మామిడి పండ్లను చూపిస్తూ ఫోటో షేర్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది నెటిజన్లు సునీత తల్లి కాబోతుందనే వార్తను సృష్టించారు.

Singer Sunitha: దేవుడా… జనాలు ఏంటి ఇలా ఉన్నారు… ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సునీత!

ఈ క్రమంలోనే ఆమె అభిమానులు నెటిజనులు ఈ పోస్ట్ పై స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈ వార్త షికార్లు చేయడంతో సునీత ఈ వార్తపై స్పందించి తన గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా సునీత స్పందిస్తూ దేవుడా… జనాలు ఏంటి మరీ ఇంత క్రేజీగా ఉన్నారు.

దయచేసి స్ప్రెడ్ చేయకండి…

మామిడి తోటలో మొదటి పంట వచ్చిందని ఆ ఫోటోని షేర్ చేస్తే ఏవేవో ఊహించుకుంటున్నారు.. దయచేసి ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేయకండి అయినా మీకో దండం రా నాయనా అంటూ సునీత తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి సునీత చేసిన ఈ పోస్ట్ మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago