Movie News

Sneha: ఆ విషయంలో స్నేహకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అభిమానులు… ఎందుకో తెలుసా?

Sneha: స్నేహ ప్రియమైన నీకు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమా నుంచి ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా ఎన్నో అద్భుతమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని నటిస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో గ్లామర్ షో చేయకుండా స్టార్ హీరోయిన్గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి తక్కువ మంది హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు.

ఇలా గ్లామర్ షో కి తావు లేకుండా అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి స్నేహ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇకపోతే బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలకు కూడా ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో స్నేహ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ అయ్యారు. దీంతో అభిమానులు ఈమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈమె జిమ్ లో భారీగా వర్క్ అవుట్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోలలో ఈమె భారీగా బరువులను ఎత్తుతూ కనిపించారు. దీంతో అభిమానులు ఈమెకు స్ట్రాంగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఫోటోలపై స్పందించిన అభిమానులు మీరు ఇలా ఎక్కువ బరువులను దయచేసి ఎత్తకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sneha: కావాలంటే యోగా చేసుకోండి…

ఇలా ఇప్పటివరకు వర్కౌట్ చేస్తూ ఎక్కువ బరువులు ఎత్తుతూ చాలా మంది సెలబ్రిటీలు గుండెపోటుకి గురై మరణించిన వారు ఉన్నారు మీరు దయచేసి ఇలాంటి బరువులు ఎత్తకండి వీలైతే యోగ వంటి వాటిని చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ఈమెకు అభిమానులు తనపై ఉన్నటువంటి అభిమానాన్ని చూపుతూ స్వీట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago