Featured

Social Activist Krishna Kumari : హైపర్ ఆది దెబ్బకి రోజా కి మైండ్ బ్లాంక్ అయ్యిందా…: సామాజిక వేత్త కృష్ణ కుమారి

Social Activist Krishna Kumari : ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరం అయిపోయాయి. ఎలక్షన్ వచ్చే ఏడాది అయినా ఇపుడే ఎలక్షన్ అన్నట్లుగా విమర్శలు ప్రతి విమర్శలు పెరిగిపోయాయి. ఒకవైపు వైసీపీ, తెలుగు దేశం, జనసేన మీద కామెంట్స్ చేస్తుంటే వాళ్ళు వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది వైసీపీ నేతలు ముఖ్యంగా మంత్రుల మీద బాగా పంచిలు వేసాడు. పవన్ ను తిట్టడానికి ఒక శాఖ పెట్టుకోవాలి అంటూ సటైర్లు వేసాడు. దీంతో మంత్రి రోజా స్పందిస్తు ఆది ని విమర్శించింది. మెగా ఫ్యామిలీ కి బయపడి ఇండస్ట్రీలో ఎవరూ వారికి వ్యతిరేకంగా మాట్లాడరు అంటూ విమర్శలు చేసింది. అయితే రోజా కు సాలిడ్ గా కౌంటర్లు వేయడం మళ్ళీ రోజా కూడా ప్రతి విమర్శలు చేయడం గురించి పొలిటికల్ ఆక్టివిస్ట్ కృష్ణ కుమారి మాట్లాడారు.

రోజా కు మైండ్ బ్లాంక్ అయింది…

ప్రస్తుత రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా దిగజారి పోయాయి అంటూ తెలిపారు కృష్ణ కుమారి. ప్రతి పార్టీ కి అధికార ప్రతినిధులు ఉంటారని, వాళ్ళు కొంచెం హుందగానే మాట్లాడుతారు, ప్రభుత్వం చెప్పాలనుకున్నవి వారితో మీడియా కు చెప్పిస్తుంది అయితే వైసీపీ వాళ్ళు ఆ అధికారం ప్రతినిధులను తగ్గించి అనధికార ప్రతినిధులకు ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తూ వారు నోటికి వచ్చినట్లు మాట్లాడేలా స్వేచ్చను ఇస్తోంది. ఒక స్క్రిప్ట్ ప్రకారం వారి ప్రమేయం లేకుండా నోటికి అదుపు లేకుండా వారు మాట్లాడవచ్చు అనేలా వారికి సూచనలు చేస్తారు.

దీన్ని తట్టుకోడానికి జనసేన వంటి పార్టీలు కూడా ఇక అలాంటి ప్రతినిదులను రంగంలోకి దించారు. ఇప్పుడు రోజా మాట్లాడిన మాటలను బట్టి హైపర్ ఆది మాట్లాడిన మాటలు తప్పు కావు అనే పరిస్థితి వచ్చింది. రాజకీయ జీవితంలో మాట చాల ముఖ్యం, నేడు జగన్ దగ్గర మెప్పు పొందాలని ఇలా వ్యక్తిగత దూషనలతో దిగజారితే రేపటి రోజున వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది. అలా ఒక మహిళా నేతగా రోజా తన రాజకీయ భవిష్యత్ ను తానే నాశనం చేసుకుంటోంది అంటూ కృష్ణ కుమారి గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

11 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

12 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

12 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

12 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

14 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

15 hours ago