Social Activist Usha sree : ఆర్జీవి ఏం చేసిన వింతగా కొత్తగా చేస్తాడు, అయితే ఈ సారి మాత్రం చాలా బోల్డ్ గా చేసాడు. బుల్లితెర యాంకర్ గా అలానే బిగ్ బాస్ నుండి ఫేమస్ అయిన అషురెడ్డి తో ఇంటర్వ్యూ చేసాడు ఆర్జీవి. అయితే ఇంటర్వ్యూ లో ఏముంది అంటే అక్కడే కదా ఆర్జీవి మార్క్ ఉంటుంది. మాములు ఇంటర్వ్యూ ల ఉంటే ఎలా అషురెడ్డి ఎక్సపోయింగ్ ఇస్తూ సిగరెట్ తాగుతూ కూర్చుని ఉంటే ఆర్జీవి తన కాళ్ళ దగ్గర కూర్చొని మద్యం సేవిస్తూ మాట్లాడటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. రామ్ గోపాల్ వర్మ మరీ ఇంతలా దిగజారిపోయాడేంటి అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక మాట్లాడటమే అనుకుంటే ఏకంగా అషురెడ్డి కాలి వేళ్ళను నాకుతూ మరో షాక్ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూ ఇపుడు యూట్యూబ్ లో ప్రకంపనాలు పుట్టిస్తోంది. ఈ ఇంటర్వ్యూ గురించి అలానే వర్మ శైలి దానివల్ల యువత ఎలాంటి ప్రభావాలకు లోనవుతున్నారు అనే విషయాలను సామాజిక వేత్త ఉషశ్రీ గారు విశ్లేషించారు.
డ్రగ్స్ కంటే అమ్మాయి కిక్ ఇస్తుంది….
ఉష శ్రీ గారు మాట్లాడుతూ వర్మ తీసిన సినిమాలు ఒకప్పుడు చాలా బాగుండేవి ప్రస్తుతం అసభ్యకరంగా మారిపోయాయి. అమ్మాయిలను కేవలం ఒక సెక్స్ సింబల్ గా వర్మ చూస్తున్నాడు. అషురెడ్డి తో చేసిన ఆ ఇంటర్వ్యూ కూడా అంతే అసభ్యకరంగా ఉంది. ఇలాంటి ఇంటర్వ్యూ లను యువత చూసి ప్రభావితమవుతున్నారు. అందమైన అమ్మాయితో ఉంటే డ్రగ్స్ కన్న కిక్ ఇస్తుంది అంటూ వర్మ చేసిన కామెంట్స్ వల్ల అమ్మాయిలను కేవలం అలానే చూడాలనే భావన కుర్రాలకు కలుగుతుంది అలానే అమ్మాయిలు కూడా పెడ దొవ పడతారు అంటూ తెలిపారు. వాత్సయణుడు రాసిన కామ శాస్త్రన్ని వర్మ చదవలేదంట కానీ అవన్నీ అందమైన అమ్మాయిలతో గడుపుతూ తెలుసుకుంటున్నాను అని చెబుతున్నాడు.
దేవాలయాల్లో ఉండే బూతులు బొమ్మల వరకే ఆగిపోయిన వర్మ ను గుడి లోపలికి ఎవరైనా తీసుకెళ్లండి అంటూ ఉష గారు ఫైర్ అయ్యారు. సమాజానికి ఇలాంటి వాళ్ళు చెడు చేస్తారు. ఒక అమ్మాయిలో కవులు కళ్ళు, ముంగురులు చూసి పొగిడితే వర్మ మాత్రం వారి తొడలను చూస్తాడట. కొంచెం ఎపుడు కిందే కాకుండ పైకి కూడా చూడు వర్మ అపుడు దేవుడు కనిపిస్తాడు అలానే నీ దృష్టి కోణం మారుతుంది అంటూ ఉష గారు ఫైర్ అయ్యారు. యూట్యూబ్ లో ఎలాంటి ఇంటర్వ్యూ లకు కూడా గైడ్ లైన్స్ పెడితే బాగుంటుంది. ఇలాంటి చెత్త ఇంటర్వ్యూ ల వల్ల పిల్లలు చెడిపోతారు అంటూ అభిప్రాయపడ్డారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…