శ్రీ లీల ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే విడుదల అయిన పెళ్లిసందడి సినిమా తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ పెళ్లి సందడి సినిమా తీయక ముందు శ్రీ లీల అంటే ఎవరు అనేది ఎవరికీ తెలియదు.ఈమె ఒక్కసారిగా మొదటి చిత్రంతోనే తన డాన్స్ తో, తన అందంతో, కుర్రకారుని కట్టిపడేసింది. అంతేకాకుండా ప్రస్తుతం హీరోలకు కూడా బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. పెళ్లిసందడి సినిమా లో శ్రీలీల పర్ఫామెన్స్ కి చాలామంది ఫిదా అయిపోయారు.
ఆమె యాక్టింగ్, అందానికి కూడా యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బ్యూటీ త్రినాధరావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్గా అవకాశం కొట్టేసింది. ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈమె మరో 5,6 సినిమాలకు సంబంధించి చర్చలు జరుపుతోందట.
శర్వానంద్, నితిన్, సాయి ధరమ్ తేజ్, నిఖిల్ లాంటి బ్యాచిలర్ హీరోల పక్కన అయితే శ్రీ లీల నటించడానికి బాగుంటుంది అని నిర్మాతలు భావిస్తున్నారట. కొత్త హీరోల కి అయితే అతను మంచి ఆప్షనే, అందువల్లే నిర్మాతలు కూడా ఆమె పై దృష్టి సాగిస్తున్నట్లు సమాచారం.
ఈ మధ్యనే స్త్రీల ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు కూతురు అంటూ సోషల్ మీడియాలో వినిపించాయి. ఇక ఈ విషయంపై స్పందించిన శుభాకరరావు తన ఆస్తి కోసమే వారు ఇంటర్వ్యూ లలో ఇలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.శ్రీ లీల అసలు తన కూతురే కాదని తేల్చి చెప్పేశారు.శ్రీ లీల తన కూతురు కాదని తన మాజీ భార్య కూతురు ని బయటపెట్టాడు సూరపనేని శుభాకరరావు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…