టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె తన అందచందాలతో, తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించింది. ఈమె ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో కూడా నటించింది.
ఈమె గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్లి అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.పెళ్లి తర్వాత కూడా అదేరీతిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాకుండా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా నటించింది. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.ఇక కాజల్ ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ గర్భవతి అని అందుకోసం ఆమె సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. కాజల్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలు 20 మిలియన్ అంతే రెండు కోట్లకు చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే కాజల్ కూ పెళ్లి అయినా కూడాకాజల్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు అర్థం అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…