Categories: FeaturedMovie News

Sree Reddy : ఏమిరా నరేష్, నిన్ను దేనితో కడగాలి… ముద్దులతో టీజర్లేమిటి…: శ్రీ రెడ్డి

Sree Reddy : తెలుగులో శ్రీ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. సినిమాల్లో కనిపించకపోయినా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఈమె ఏ సెలబ్రిటీ గురించి ఏం మాట్లాడుతుందో అన్న భయం సినిమా ప్రముఖుల్లో మొదలైంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈమె ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. చాలా రోజులుగా శ్రీ రెడ్డి తన మకాం హైదరాబాద్ నుండి తమిళనాడుకి మార్చేసింది. ఈమధ్యనే ఒక వీడియోలో తాను ఎందుకు హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఇక్కడ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాల వాళ్ళు తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. అందువల్ల చెన్నై వెళ్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించుకుంటున్నానని చెప్పింది. అయితే ఇటీవలే చాలా రోజుల గ్యాప్ తరువాత తెలుగు మీడియాలో మళ్ళీ మాట్లాడింది శ్రీ రెడ్డి.

నరేష్, పవిత్ర లోకేష్ కి బుద్ధిలేదు…

పెద్దమనిషిలాగా మాట్లాడే నరేష్ భార్యను రెచ్చగొట్టడానికి పబ్లిక్ గా పవిత్ర లోకేష్ తో రొమాన్స్ చేసుకుంటూ చెండడాలం చేస్తున్నాడు అంటూ విమర్శించింది. ఆ పవిత్ర లోకేష్ నన్ను ఎన్నో బూతులతో మాట్లాడింది మరి ఇప్పుడు తాను చేస్తున్న పనులేమిటి, భార్య పిల్లలున్న వాడితో పిల్లలను భర్తను వదిలేసి తిరుగుతోంది. కనీసం సిగ్గు ఏమి లేకుండా ఇద్దరూ లిప్ లాక్ తో వీడియో వదిలారు. కొత్తగా ప్రేమించి మొదటి సారి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఇంతలా పెట్టరు వీడియో. ఆ నరేష్ ఒక పతివ్రత లాగా నేను అర్ధనగ్న ప్రదర్శన చేసినపుడు ఆ స్థలంను యాసిడ్ వేసి కడగాలి అని కామెంట్స్ చేసాడు.

అలాంటప్పుడు ఇపుడు వీళ్ళు చేస్తున్నపనికి ఎలా నరేష్ ను కడగాలి అంటూ ప్రశ్నించారు. భార్యను రెచ్చగొట్టేందుకు పిల్లలకు మానసిక క్షోభను ఇస్తున్నాడు అంటూ శ్రీ రెడ్డి విమర్శించింది. యువత ఇలాంటి వాళ్ళ వల్ల ప్రభావితం అవుతారు. సింగర్ సునీత రామ్ ఎంత చక్కగా పెళ్లి చేసుకుని ఆదర్శనంగా నిలబడితే ఈ ఏజ్ లో వీళ్లిద్దరూ చెండాలం చేస్తున్నారు అంటూ విమర్శించింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago