Movie News

Sreeja: కళ్యాణ్ దేవ్ శ్రీజను వాడుకున్నారు.. మూడో అల్లుడికి మెగాస్టార్ పెట్టిన కండిషన్ ఇదేనా?

Sreeja: మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఇప్పటికే ఎన్నోసార్లు సోషల్ మీడియా వార్తలలో నిలబడుతూ పెద్ద ఎత్తున మెగా కుటుంబం పరువు ప్రతిష్టలను తీస్తోంది. శ్రీజ 2008వ సంవత్సరంలో తాను ప్రేమించిన వ్యక్తి శిరీష్ భరద్వాజ్ నీ పెళ్లి చేసుకొని ఏకంగా మెగా కుటుంబం పై విమర్శలు చేశారు.

ఇకపోతే శిరీశ్ శ్రీజ దంపతులకు ఒక కుమార్తె జన్మించిన అనంతరం శిరీష్ తనని బాగా టార్చర్ పెట్టడంతో చేసేదేమీ లేఖ శ్రీజ తనకు విడాకులు ఇచ్చి తిరిగి తన ఇంటికి చేరుకుంది.ఇలా ఇంటిలో తన కూతుర్ని చూసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న శ్రీజకు చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేశారు.

ఈ వివాహం కళ్యాణ్ దేవ్ కి సైతం రెండవ వివాహం కావడమే కాకుండా తమ సమీప బంధువులు కావడంతో వీరి వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ఈయనతో పాటు ఎంతో సంతోషంగా ఉన్న శ్రీజ వీరిద్దరికి మరొక కుమార్తె జన్మించారు. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇంకా విరి విడాకుల విషయాన్ని అధికారకంగా ప్రకటించలేదు అయితే కళ్యాణ్ దేవ్ మాత్రం శ్రీజను రెండవ పెళ్లి చేసుకుని తనని వాడుకోవాలని ఆలోచించే పెళ్లి చేసుకున్నారనీ ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు వెల్లడించారు.

Sreeja: కాబోయే అల్లుడు తన ఫ్యామిలీ నుంచి ఏమి ఆశించకూడదు…

ఈ సందర్భంగా ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా కుటుంబానికి అల్లుడు అయితే మెగా పేరును ఉపయోగించుకొని తాను సినిమాలలో హీరోగా ఎదగాలని కళ్యాణ్ దేవ్ భావించి తనని పెళ్లి చేసుకున్నారని, ఇలా మెగా అల్లుడిగా మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాలతో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని ఈయన తెలిపారు.అయితే ఈయనతో మనస్పర్ధలు వచ్చిన అనంతరం కళ్యాణ్ నటించిన సినిమాకి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. అయితే శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తన కూతురికి కాబోయే భర్త తన నుంచి తన ఫ్యామిలీ నుంచి ఏమి ఆశించకుండా తన కుమార్తెను మంచిగా చూసుకునే వ్యక్తి కావాలని ఆలోచనలో చిరు ఉన్నట్లు ఈ సందర్భంగా రామారావు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago