Movie News

Sreeleela: శ్రీ లీల జాతకం బయట పెట్టిన వేణు స్వామి.. ఆహీరోయిన్ రేంజ్ లో కీర్తి పొందుతుందంటూ?

Sreeleela:శ్రీ లీల పరిచయం అవసరం లేని పేరు పెళ్లి సందడి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె అనంతరం ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సుమారు పది సినిమాలకు పైగా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని క్షణం పాటు తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల వరకు శ్రీ లీల మొదటి ఆప్షన్ గా మారిపోయింది ఇలా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి శ్రీ లీల గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తలో నిలుస్తున్నటువంటి వేణు స్వామి తాజాగా శ్రీ లీల జాతకం చెప్పారు.

శ్రీ లీల మీన రాశికి చెందినది ఈమె జాతకం ప్రకారం ఈమె జాతకంలో రాజయోగం ఉందని తెలిపారు. ఈమె జాతకం రీత్యా రాజయోగానికే పెద్ద పేరు తీసుకువచ్చే శక్తి ఈమె జాతకంలో ఉందని తెలిపారు.2018 వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల హవా ఇలాగే కొనసాగుతుందని ఈమెకు రోజు రోజుకు తన పేరు ప్రతిష్టలు పెరగడంతో ధనం కూడా అలాగే పెరుగుతుందని వేణు స్వామి తెలియజేశారు.

Sreeleela: నయనతారతో సమానంగా…


ఇక శ్రీ లీల కెరియర్ పరంగా లేడీస్ సూపర్ స్టార్ నయనతారతో పోటీగా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకొని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతారు అంటూ నయనతారతో పోల్చి శ్రీ లీల గురించి వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో జాతకం తెలుసుకున్నటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago