Movie News

Star Actress: వామ్మో అందం కోసం ఆ స్టార్ హీరోయిన్ అలాంటి ఇన్ఫెక్షన్స్ వేయించుకున్నారా?

Star Actress: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం ఈ ప్రపంచంలో కొనసాగాలి అంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలా తమ అందాన్ని కాపాడుకుంటేనే కొన్ని రోజులపాటు ఇండస్ట్రీలో కొనసాగగలరు. అందుకే హీరోయిన్లు తమ అందాన్ని పెంపొందించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.కొందరు డైట్ ఫాలో అవుతూ యోగాలు చేస్తూ సహజ సిద్ధంగా తమ అందాన్ని రెట్టింపు చేసుకోగా మరి కొందరు మాత్రం సర్జరీల ద్వారా అందాన్ని రెట్టింపు చేసుకుంటారు.

ఇలా చాలామంది హీరోయిన్లు సర్జరీల ద్వారా తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడమే కాకుండా కొన్ని మెడికల్ ప్రొడక్ట్స్ఉపయోగిస్తూ అలాగే అందాన్ని పెంపొందించుకోవడం కోసం ఇంజక్షన్లను కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంజక్షన్ ద్వారా తన అందాన్ని పెంపొందించుకొని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు నటి త్రిష.

నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టినటువంటి త్రిష ఏ మాత్రం తన అందాన్ని కోల్పోకుండా రెట్టింపు అందంతో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ అయ్యారు. ఇలా 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి త్రిషను చూసి ఇంత అందం ఎలా సాధ్యమంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈమె అందం వెనుక దాగి ఉన్న రహస్యం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

Star Actress: భవిష్యత్తులో ప్రమాదమా…

త్రిష కూడా తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారట. అయితే ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ మెడికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ అందం కోసం ఇంజక్షన్లు వేయించుకోవడం కూడా కారణమని తెలుస్తుంది.ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు త్రిష అందం కోసం ఇంజక్షన్లు వాడారట అయితే ఈ ఇంజక్షన్ల ప్రభావమే ఆమె ఇలా యవ్వనంగా కనిపించడానికి కారణమని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అందంగా కనిపించినప్పటికీ రాబోయే రోజులలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

5 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

6 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

6 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

7 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

7 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

7 hours ago